Christ: The Theme of the Bible, Telugu Edition

పద్భాగ : క్రీ సతు ్ కొరకు ఆకాంక్ష క్రీ సతు ్ కొరకు పునాది వ�ై పు ధర్మశాస్్మునకు క్రి ంది దిశ అభిప్రా యం ఉంది, క్రీ సతు ్ కొరకు సిద్పాటులో చరిత్ బయట దృష్టి కలిగియుంది, అయితే పద్భాగము మాత్ం క్రీ సతు ్ కొరకు ఆకాంక్షతో ప�ై వ�ై పు చూసతు ్ంది. ధర్మశాస్్ము ఇశ్రాే లు యొక్క న�ై తిక జీవితము మీద దృష్టి పెట్గా, మరియు చరిత్ దాని జాతీయ జీవితమును బయలుపరచగా, పద్భాగ పుస్కములు దానియొక్క ఆత్మీయ జీవితము మీద దృష్టి పెటటా ్యి. యోబు: క్రీ సతు ్ మధ్వర్తి త కొరకు ఆకాంక్ష “దేవుని యొద్ మానవ హక్కును తెలియజెప్పు” ఒక వ్క్తి కొరకు యోబు ఆశిచాడు (16:21). అతడు దేవుడు మరియు మానవుని “మీద చేయి ఉంచగల ఒక మధ్వర్తి ” కొరకు ఎదురుచూసాడు (9:33). శ్మపడుటలో అర్ం ఏమ�ై నా ఉన్నదా, బాధకు ఉద్దే శం ఏమ�ై నా ఉందా, లేక మానవ శోధనకు భావం ఏమ�ై నా ఉందా అని అడిగాడు. యోబు తన వేదన మధ్లో గుర్తి ంచని ఒక విషయం ఏమిటంటే, పరదా ముందు జరిగే ప్తి పని కూడా (అధ్య. 3-41) వెనుక జరుగు సన్నివేశాల వెలుగులో మాత్మే అర్ము చేసుకోగలము (అధ్య. 1-2), అక్కడ సహోదరులను నిందించువాడు రేయింబవళ్ళు వారిని నిందిసతు ్న్నాడు మరియు దాని ఆధారంగా పరదా వెనుక వారి ప్తిఫలం ఉంటుంది (అధ్య. 42). అంతేగాక, గ్హింపు లేకుండానే యోబు ఒక న్యయవాది కొరకు (1 యోహాను 2:1) లేక “మన బలహీనతలలో మనకు తోడ�ై యుండు” ఒక ప్థాన యాజకుని కొరకు కోరాడు (హెబ్రీ 4:15). శ్మ పొ ందుట యొక్క ప్రా ముఖ్త “మనలను దేవునియొద్కు తెచ్చుటకు, అనీతిమంతుల కొరకు నీతిమంతుడ�ై న క్రీ సతు ్ శరీరవిషయములో చంపబడిన” (1 పేతురు 3:18) రక్షకుని యొక్క ప్త్యమ్నాయ పనిలో కనిపిసతు ్ంది అని అతడు గ్హించలేదు. కలు ్ప్ంగా, “దేవునికి మానవుని మధ్ ఒక మధ్వర్తి య�ైన క్రీ సతుే ్ సను నరుడు” (1 తిమోతి 2:5) కొరకు యోబు నిజముగా పరితపించాడు. కీర్నలు: క్రీ సతు ్తో సహవాసము కొరకు ఆకాంక్ష యోబు ఆపాద “ఎందుకు” అని తర్కిస్తే , కీర్నలు పవిత్త “ఎలా” అని ఒత్తి చెబుతుంది. ఆత్మ యొక్క ద�ై విక భాషయ�ైన ప్రా ర్న మరియు సతు ్తి కీర్నల పేజీలను నింపుతుంది. దేవునితో సహవాసము కేవలం సృష్టి తో మాత్మే అనుబంధం కలిగియుండుట కాదుగాని (కీర్నలు 1-41), ఆయన విమోచనతో (కీర్నలు 42-72),

103

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online