Christ: The Theme of the Bible, Telugu Edition

2 రాజులను పో లియుంది కాని దినవృతతా ్ంతములు యూదాను గూర్చి మాత్మే చెబుతుంది. ఎస్తే రు: దేశమును భద్పరచుట యూదాను బబులోను దేశము దాడిచేసి చెరగొనిపో వుట ద్వారా దేశము కొరకు దేవుని యొక్క మెస్సీయ ఉద్దే శము దారితప్పిపో యింది అనిపిసతు ్ందిగాని, అలా జరగలేదు. దేశము చెరగొనిపో బడింది గాని నాశనముకాలేదు. పారసీకుడ�ై న హామాను చేతిలో గొప్ప అపాయములు కలిగినప్పటికీ (అధ్య. 1-4), వారు ఎస్తే రు ద్వారా గొప్ప విమోచనను పొ ందారు (అధ్య. 5-10). ఈ పుస్కములో దేవుని పేరు కనిపించనప్పటికీ, ప్జలను భద్పరచుటలో దేవుని హస్ము స్పష్ముగా కనిపిసతు ్ంది. మెస్సీయ దేశమును భద్పరచుట ద్వారా మెస్సీయ కొరకు సిద్పాటు కొనసాగింది (cf. 4:14). ఎజరా ్: దేశమును పునరుద్రి చుట దేశము పతనమ�ై చెరగొనిపో బడినప్పటికీ, ప్జలు ఆ దేశములోనికి తిరిగివచ్చుటకుగాను దేవుడు ఆ దేశమును భద్పరచాడు. దేవుడు క్రీ .పూ. 539లో కోరేషు రాజును పురికొల్పగా, ె రుబాబేలు నాయకత్వములో 50,000 మంది యూదులు తిరిగివచ్చారు (అధ్య. 1-6). తరువాత, క్రీ .పూ. 458లో, ఎజ్రా నాయకత్వములో 2,000 మంది తిరిగివచ్చారు (అధ్య. 7-10). నెహెమ్య: దేశమును పునఃనిర చుట ఎజ్రా లో, యూదా దాని యొక్క మతపరమ�ై న జీవితమును పునఃనిర్మించింది (దేవాలయం), కాని నెహెమ్యలో వారి యొక్క రాజకీయ జీవితము నిర్మించబడింది. ఈ పునఃనిర్మాణములో పట్ణము మాత్మే పునఃనిర్మించబడలేదు (అధ్య. 1-7), కాని నాగరికులు కూడా ఉత్తే జపరచబడ్ డా రు (అధ్య. 8-13). రాజు మినహా సమస్ము పునరుద్రించబడింది. క్రీ సతు ్ ప్త్క్షమగుటకు మరియు ప్జలు “యూదుల రాజుగా పుట్టి నవాడెక్కడ?” (మత్యి 2:2) అని అడుగుటలో “కాలము సంపూర్మ�ైే వరకు,” (గలతీ. 4:4) నాలుగు వందల సంవత్సరాల కంటే ఎక్కువ “నిశ్శబ్ సంవత్సరాలు” గడచిపో యాయి.

102

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online