Christ: The Theme of the Bible, Telugu Edition
1 రాజులు: దేశము దిగజారిపో వుట I రాజులు 11వ అధ్యయము మొదటి వచనములో ఈ మాటలు ఉన్నాయి, “అయితే రాజ�ై న సొ లొమోను . . . అనేక మంది పరస్త్ రీ లను మోహించి.” ఇక్కడ నుండి రాజ్ము యొక్క పతనం స్పష్ముగా కనిపించింది. సొ లొమోను యొక్క ఐక్ రాజ్ము (అధ్య. 1-11) రెండుగా విడిపో యి ఇశ్రాే లు మరియు యూదాగా మారింది (అధ్య. 12-22). సొ లొమోను మరణంలో ఆయన స�ై న్యధిపతిై న ెరోబాము ఇశ్రాే లులోని ఉత్ర చిక్కులో ఉన్న పది గోత్ములతో కలసి తిరుగుబాటు చేసి దక్ష ణమున ఉన్న యూదా మరియు బెన్యమీనుగోత్ములు గల యూదా నుండి విడిపో యారు. 2 రాజులు: దేశము చెరగొనిపో బడుట ఇశ్రాే లు క్రీ .పూ. 722లో అషషు ్రీయుల చేతికి మరియు క్రీ .పూ. 586లో యూదా బబులోను చేతిలో పడుటకు మూడు కారణములు ఉన్నాయి. • మతపరంగా, వారు విగ్హారాధికుల�ైయ్యరు (cf. 1 రాజులు 11:4; 12:28- 29). • న�ై తికంగా, అన�ై తికత అన్ని చోట్ పెరిగిపో యింది (1 రాజులు 11:1-11; 14:24). • రాజకీయంగా, అన�ై క్త దేశమును రెండుగా విభజించింది (1 రాజులు 12:16-19). ఇశ్రాే లు యొక్క పతనం మరియు చెరను గూర్చిన రికారడు ్లో (అధ్య. 1-17) ఒక మంచి రాజు కూడా కనిపించలేదు. యూదా యొక్క పతనం మరియు చెరలో (అధ్య. 18-25) ఈ అన�ై తిక రాజరికమునలో కేవలం కొందరు మాత్మే నీతిమంతుల�ైన రాజులు ఉన్నారు. అయితే ఈ కొందరు దుష్త్వము అను అలను ఆపలేకపో యారు, మరియు యూదా డెబ సంవత్సరాల పాటు చెరగొనపో బడింది (2 రాజులు 24:2), యిర్మీయా ప్వక్ ముందుగా చెప్పినటలు ్ (25:11). I మరియు II దినవృత్ాంతములు: దేశము యొక్క చరిత్ మరలా చెప్పబడుట రాజులు ప్రా థమికంగా రాజకీయ చరిత్కాగ, దినవృతతా ్ంతములు మతపరమ�ై న చరిత్ను తెలియజేసతు ్ంది. రాజులు ప్వచన దృష్టి తో వ్రా యబడగా, దినవృతతా ్ంతములు యాజకత్వ దృష్టి తో వ్రా యబడింది. మొదటి దినవృతతా ్ంతములు 1 మరియు 2 సమూే లుతో సమాంతరత కలిగియుండగా, 2 దినవృతతా ్ంతములు 1 మరియు
101
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online