Christ: The Theme of the Bible, Telugu Edition
రూతు: దేశము పట్ భక్తి న్యయాధిపతులలోని అపవిత్తలోని ఒక పవిత్మ�ై న ఘటము రూతు యొక్క పవిత్త. ఈ పుస్కము న్యయాధిపతులు అనే బురద గుంటలో ఒక మలలె ్పువ్వు వలె నిలబడింది. ఇది దేవుని మరచిన కాలములో భక్తి , అవిశ్వాస్త కాలములో నమ్మకత్వమునకు ఒక ఉదాహరణగా ఉంది. రూతు దావీదుకు తల్లి అయ్యిది (4:22) మరియు దావీదు ద్వారా మెస్సీయ వచ్చాడు. 1 సమూయేలు: దేశమును స్థి రపరచుట న్యయాధిపతుల కాలము యొక్క అస్వ్స్ స్థి తి మరియు అరాచకత్వం సౌలు రాజ్మునకు స్థి రత్వమును ఇచ్చింది. సమూే లు న్యయవాదిగా ఉండుట (అధ్య. 1-7) న్యయాధిపతులు మరియు సౌలు రాజ్మునకు ఒక అనుబంధమును ఇచ్చింది (అధ్య. 8-15). అయితే తప్పు అభిప్రా యాలు కలిగిన ప్జలు రాజు అగుటకు పరితపించారు (1 సమూ. 8:5), మరియు రాజు కొరకు ఒక తప్పు గోత్ము నుండి కోరుకున్నారు (యూదాకు బదులుగా బెన్యమీను). కాబట్టి ప్జలు ఎన్నుకున్న సౌలు దేవుడు ఎన్నుకున్న దావీదుకు మార్మును చూపవలసి వచ్చింది (అధ్య. 16-31). దావీదులో వారు దేవుడు కోరిన రాజును పొ ందారు (1 సమూ. 13:14). 2 సమూయేలు: దేశమును వ్యపి పజేయుట దావీదు (2 సమూ.) మరియు సొ లొమోను (1 రాజులు 1-10) రాజ్ములో, ఇశ్రాే లు సరిహదదు ్లు విశాలపరచబడడా ్యి మరియు దేవాలయము నిర్మించబడింది. దావీదు యొక్క ఖ్యతి సింహాసనము మీద గుర్తి ంపు ద్వారా కలిగింది (అధ్య. 1-10). అయితే, ఆయన అవమానము ఆయనను రాజ్మును నుండి తిరస్కరించింది (అధ్య. 11-18), కాని చివరిగా దావీదు పేరు ఆయన సింహాసనము మీద పునరుద్రించబడుట ద్వారా భద్పరచబడింది (అధ్య. 19-24). క్రీ సతు ్ కొరకు ధర్మశాస్్ములో పునాది వేయబడింది, కాని ఇక్కడ చరిత్లో క్రీ సతు ్ కొరకు సిద్పాటు జరిగింది, ఆయన దావీదు కుమారునిగా వచ్చి ెరూషలేములో రాజ్ము చేయవలసియున్నది (2 సమూ. 7:12 ff.).
100
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online