Christ: The Theme of the Bible, Telugu Edition

చరిత్: క్రీ సతు ్కు సిద్పాటు ధర్మశాస్్ములో దేవుడు దేశమును కటటు ్టలో పని చేసాడు. చరిత్లో ఆ దేశము దేవుని కొరకు పని చేయుట ఆరంభించిది. మోషే ఇశ్రాే లును బానిసత్వము నుండి బయటకు తేగా ెహోషువ వారిని ఆశీర్వాదములోనికి నడిపించాడు. ధర్మశాస్్ములో పునాది వేయబడింది, మరియు క్రీ సతు ్ కొరకు సిద్పాటు ఇశ్రాే లు యొక్క చరిత్లో చేయబడింది. యెహోషువ: దేశమును స్వాధీనపరచుకొనుట మోషే మరణం తరువాత దేవుడు ెహోషువతో ఇలా అన్నాడు, “లేచి, నీవును ఈ జనులందరును ఈయొరదా ్నునది దాటి నేను ఇశ్రాే లీయుల కిచ్చుచున్న దేశమునకు వెళలు ్డి” (ె హోషువ 1:2). వెంటనే వారు దేశములోనికి ప్వేశిచారు (1:1-5:12), దేశమును జయించారు (5:13--12:24), దేశమును స్వాధీనపరచుకున్నారు (అధ్య. 13-25). “ె హోవా మోషేతో చెప్పినటలు ్ ెహోషువ దేశమంతటిని పటటు ్కొనెను. ెహోషువ వారి గోత్ముల చొప్పున ఇశ్రాే లీయులకు స్వాస్్యముగా దాని నప్పగించెను. అప్పుడు యుద్ములేకుండ దేశము సుభిక్షముగా నుండెను” (11:23). న్యయాధిపతులు: దేశమును హి సి చుట న్యయాధిపతుల గ్ంథము విజయము నుండి దేవుని మరచిపో వుటలోనికి వెళతు ్ంది. దేశము ముందు ఆ దేశములో ఉన్న జాతులను జయించింది గాని, చివరికి అవే దేశములు వారిని అధిగమించాయి. ఇశ్రాే లు నమ్మకత్వము నుండి అపనమ్మకత్వములోనికి ప్వేశిచాయి. క్రీ సతు ్ కొరకు సిద్పాటులో దేశము తాత్కాలికంగా వెనుకబడినప్పటికీ, అదే సమయంలో ఒక రక్షకుని యొక్క అవసరత కూడా స్పష్ముగా కనిపించింది. న్యయాధిపతుల యొక్క అవసరతకు కారణం ఇశ్రాే లు దేవుని మరచిపో వుట (1:1-3:8). న్యయాధిపతుల యొక్క నియమము అక్కడక్కడ నమ్మకత్వము (3:9—16:31), మరియు న్యయాధిపతుల యొక్క చివరి పతనం దేశములో అరాచకత్వము కలిగి (అధ్య. 19-21), “ప్తి వాడును తన తన ఇషటా ్నుసారముగా ప్వర్తి ంచుచువచ్చెను” (21:25) వచ్చింది. అంతటిలో, దేశము పాపం, పరిచారం, ప్రా ర్న, మరియు రక్షణ క్మములో ఏడు వృత్ములలో నుండి వెళ్ళింది (cf. 2:16 ff.).

99

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online