Christ: The Theme of the Bible, Telugu Edition

అధ్య. 11-14లో చూపబడినట్లే ఉంది. దేవుని సహాయం ద్వారా వారు తృప్తి ని పొ ందలేదు (అధ్య. 11-12) మరియు ఆయన వాగదా ్నములను నమ్మలేదు (అధ్య. 13-14). దీని వలన, దేవుడు ప్జలను క్మశక్షణలో పెటటా ్డు (అధ్య. 15-36). నలబ�ై సంవత్సరాల పాటు వారు అరణ్ సంచారము చేసారు, సణిగారు మరియు పాత తరం వారు అంతరించిపోే వరకు లెక్కించబడడా ్రు (అధ్య. 15-26), మరియు తరువాత దేశములో ప్వేశిచుటకు క్రొ త్ తరం సిద్పరచబడింది (అధ్య. 27-36). విధేయుల యొక్క ఆత్మలు లేవీయకాండము యొక్క పవిత్ స్లంలో ప్వేశిచినటలు ్ అవిధేయుల యొక్క మృత దేహములు సంఖ్యకాండము యొక్క మార్చురీలో నింపబడింది. ద్వితీయోపదేశకా డము: దేశమునకు హెచ్చరిక ఎన్నుకొనబడిన దేశము జయవంతమ�ై న దేశము అగుటకు ముందు అది ఒక హెచ్చరిక పొ ందిన దేశము అవ్వవలసియున్నది. ఆదికాండము మానవుని యొక్క పతనమును తెలిపితే, నిర్మకాండము ఇశ్రాే లు యొక్క విమోచనను, లేవీయకాండము వారి మతము, మరియు సంఖ్యకాండము వారి తిరుగుబాటును తెలియజేస్తే , ెహోషువలో వారు వాగదా ్న దేశములో ప్వేశిచుటకు ద్వితీయోపదేశకాండము ఇశ్రాే లుకు కొన్ని హెచ్చరికలు ఇసతు ్ంది. ద్వితీయోపదేశకాండములో ఉన్న ఈ గొప్ప సందేశములలో, మోషే వారి యొక్క చరిత్ వ�ై పు విశ్లే షణతో (అధ్య. 1-4), వారి న�ై తిక జీవితమును పరీక్షతో (అధ్య. 5-26) మరియు వారి ప్వచన జీవితము వ�ై పు ఆశతో చూసతా ్డు (అధ్య. 27-34). ధర్మశాస్్ము యొక్క ఈ ఐదు పుస్కాలు క్రీ సతు ్ కొరకు పునాదిని వేసాయి, మెస్సీయకు జన్మనిచ్చు దేశము యొక్క చరిత్లో కనబడినటలు ్ జాతీయంగా మాత్మేగాక, క్రీ సతు ్ ఎన్నుకొనువాడు (ఆదికాండము), విమోచకుడు (నిర్మకాండము), పరిశుద్పరచువాడు (లేవీయకాండము), మార్దర్శి (సంఖ్యకాండము), మరియు బో ధకుడు (ద్వితీయోపదేశకాండము) అని వేదాంతపరంగా కూడా.

98

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online