Christ: The Theme of the Bible, Telugu Edition
అనుమతి ఇచ్చు చిత్ములో, ఆయన దేవునితో అన్నాడు: “ఐగుపతు ్నకు వెళ్ళుటకు భయపడవదదు ్” (ఆది. 46:3), తద్వారా దేవుడు ఆయన యొక్క ద�ై వకృతములో మరియు ఆయన విమోచన కార్ములో, ఇలా చెప్పుటకు అవకాశం ఉంటుంది, “అతని ె డల ప్రే మగలిగి నా కుమారుని ఐగుపతు ్దేశములోనుండి పిలిచితిని” (హోషేయ 11:1). నిర్మకాండము యొక్క మొదటి భాగం దేశము యొక్క విమోచనను (అధ్య. 1-18), మరియు ఆఖరి భాగము దేశమునకు (అధ్య.19-40) ధర్మశాస్్ విధులలో (అధ్య. 19-24), విధేయతను తెలియజేసతూ ్, మరియు ప్త్క్ష గుడారములో (అధ్య. 25 40), ఆరాధనను బో ధిసతూ ్ తెలియజేసతు ్ంది. 7 లేవీయకా డము: దేశమును పవిత్పరచుట “మీరు పరిశుదధు ్ల�ై యుండవలెను. మీ దేవుడన�ై న ెహోవానగు నేను పరిశుదధు ్డన�ై యున్నాను” (19:2) అనేది ఈ పుస్కము అంతటిలో ముఖ్ ఆలోచన. ఆదికాండములో, ఇశ్రాే లు నీతి కొరకు ఎన్నుకొనబడింది; నిర్మకాండములో, వారు విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడడా ్రు; లేవీయకాండములో దేవుడు వారిని పరిశుద్పరచుట ద్వారా వారిని నీతిమంతులను చేసాడు; నిర్మకాండములో దేవునితో ఐక్తలోనికి వారు తేబడడా ్రు; లేవీయకాండములో వారు ఆయనతో సహవాసములోనికి నడిపించబడడా ్రు. నిర్మకాండము వారి క్షమాపణను తెలియజేస్తే , లేవీయకాండము వారి పవిత్తను తెలియజేసతు ్ంది. పరిశుదధు ్ని యొద్కు మార్ము అర్పణ (బలి) మరియు మధ్వర్తి త్వం (యాజకత్వం) ద్వారా జరుగుతుంది అని లేవీయకాండము యొక్క మొదటి భాగం తెలియజేసతు ్ంది (అధ్య. 1-10). పరిశుద్మ�ై న నడత వేరుచేయబడుట (శరీరము యొక్క శుద్త) మరియు పరిశుద్పరచబడుట (ఆత్మ శుద్ధి ) ద్వారా జరుగుతుంది అని ఆఖరి భాగం తెలియజేసతు ్ంది (అధ్య. 11-27). స ఖ్యకా డము: దేశమునకు దిశ చూపుట లేవీయకాండము దేశమును ఆరాధన కొరకు పిలువగా, సంఖ్యకాండము దేవునితో నడచుటకు వారిని పిలుసతు ్ంది. దేవుడిచ్చిన ఆజ్లు స్పష్ముగా ఉన్నాయి (అధ్య. 1-10), “వెళ్లి దేశమును స్వాధీనపరచుకొనుము.” దేవుని పట్ అపనమ్మిక
7 ఇక్కడ ఉపయోగించబడిన సామాన్ చుట్ టు గీతాలు అన్ని ఈ క్రి ంది పుస్కము నుండి సేకరించబడినవి, W. C. Scroggie, Know Your Bible (New York: Revell, 1940).
97
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online