Christ: The Theme of the Bible, Telugu Edition
(1) ధర్మశాస్్ము క్రీ సతు ్ రాక కొరకు పునాది వేసింది; (2) చరిత్ ఆయన కొరకు సిద్పరచింది ; (3) పద్భాగం దాని వ�ై పు నిరీక్షణతో ఎదురుచూసతు ్ంది; (4) ప్వక్లు దాని కొరకు ఆశతో ఎదురుచూసారు. ధర్మశాస్్ము యొక్క పుస్కాలు క్రీ సతు ్ కొరకు పునాదిని వేసాయి, అనగా క్రీ సతు ్ వచ్చి రాజుగా రాజ్ము చేయు మెస్సీయ దేశమును వారు సిద్పరచారు. “భూమి మీద ఉన్న వంశములన్నిటిని” ఆశీర్వదించుట దేవుని యొక్క ప్ణాళిక (ఆది. 12:3), అయితే ఈ ఉద్దే శమును నెరవేర్చుటకు ఆయన ఒక దేశమును ఎన్నుకున్నాడు. కాబట్టి , ఈ పదము యొక్క పూర్తి ఆలోచనలో కేవలం పరోక్షంగా మాత్మే అనగా మెస్సీయను లోకమునకు అందించు దేశమును సిద్పరచుటలో క్రీ సతు ్ పాత నిబంధన అంతటికి అంశంగా ఉన్నాడు. ఆయన ప్వచనము మరియు ముందు-రూపకముల ద్వారా కూడా అక్కడ ఉన్నాడు (రూపకములు, మొ., cf. అధ్య. 2). అయితే ఇక్కడ నాలుగింతల నిర్మాణము ద్వారా చూడబడినటలు ్, పాత నిబంధనలో క్రీ సతు ్ కొరకు సిద్పాటు మాత్మే ప్రా థమిక ఉద్దే శము. ఆదికా డము: దేశము యొక్క ఎ పిక క్రీ సతు ్ కొరకు సిద్పాటులో మొదటి మెటటు ్, క్రీ సతు ్ వచ్చుటకు ఒక దేశమును ఎన్నుకొనుట. ఆదికాండములోని 1-11 అధ్యయములు సృష్టి ని గూర్చి (అధ్య. 1-2), మరియు దేశముల యొక్క భ్ష్త్వము గూర్చి (అధ్య. 3-6) దాని వలన కలిగిన జలప్ళయం గూర్చి (అధ్య. 7-9) ఒక కలు ్ప్ వివరణ ఇసతు ్ంది. దీని తరువాత, బాబెలు గోపురము యొద్ కనాను నాగరికత మీద ద�ై విక శాపం కలిగింది (అధ్య. 10-11). ఆదికాండము యొక్క చివరి అధ్యయములలో (అధ్య. 12-50), దేవుడు అనేక దేశముల నుండి మళ్ళి ఒకే దేశమును ఎన్నుకున్నాడు. ఈ దేశము అబ్రా హాముతో ఆరంభమ�ై (అధ్య. 12-24), ఆయన కుమారుడ�ై న ఇస్సాకులో (అధ్య. 25-27), మరియు ఇస్సాకు కుమారుడ�ై న యాకోబులో (అధ్య.28-36) కొనసాగింది. ఈ ప్జలు యోసేపు ద్వారా అద్భుతముగా భద్పరచబడి (అధ్య. 37-50), దేవుని సహాయము ద్వారా యాకోబు కుటుంబము అంతా ఐగుపతు ్కు వెళ్ళింది. నిర్మకా డము: దేశము యొక్క విమోచన ఎన్నుకొనబడిన దేశం వాగదా ్న దేశములో నివసించి “ఐగుపతు ్కు వెళ్ళకుండా ఉండుట” వారి కొరకు దేవుని చిత్ము (ఆది. 26:2). అయితే, దేవుని యొక్క
96
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online