Christ: The Theme of the Bible, Telugu Edition

అధ్యయ 5 | బ�ై బిల్ లోని ప్తి పుస్కములో క్రీ సతు ్ ఈ అధ్యయము ఇంతకు ముందు చెప్పినదంతటికి ముగింపుగా ఉంది. మొదటిగా, బ�ై బిల్ అంతటి యొక్క అనువాదమునకు మరియు ప్రే రణకు క్రీ సతు ్ మూలముగా చూపించబడెను (అధ్య. 1). దీని నుండి క్రీ సతు ్ పాత నిబంధనకు అంశముగా ఎలా ఉన్నాడో నిరథా ్రించుటకు ఒక ప్యత్నం చేయబడింది (అధ్య. 2).తరువాత రెండు నిబంధనల మధ్ బంధముగ క్రీ సతు ్ను పరిచయం చేసతూ ్, ఒకదానితో మరొకదాని యొక్క అనుబంధమును నిరీక్షణ నెరవేర్పుతో కలిగియున్న అనుబంధముతో పో ల్చబడినది (అధ్య. 3). గత అధ్యయములో (అధ్య. 4), బ�ై బిల్ ను పలు విధాలుగా భాగములుగా విభజించుటతో క్రీ సతు ్ యొక్క అనుబంధమును చుపాము. అవును, బ�ై బిల్ లోని ప్తి పుస్కములోను క్రీ సతు ్ మాత్మే ముఖ్ అంశము అని చెప్పుట చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇది నిజం కాదు. ఎందుకంటే కొన్ని పుస్కాలలో చారిత్రి క అంశం (ఎజ్రా లేక ఎస్తే రు వలె) లేక వ్క్తి గత అంశం (ఫిలేమోను వలె) లేక న�ై తిక అంశం (అనేక ప్వక్ల వలె ) ఉంది మరియు వీటిని బహుగా ఆత్మీయం చేయుట ద్వారానే వీటిని ప్రా థమికంగా క్రీ సతు ్ కేంద్రి తము అని చెప్పవచ్చు. అయితే, ముందు వివరించబడిన అధ్యయములలో వివరించినటలు ్ ేసు చేసిన స్పష్మ�ై న వాదముల వెలుగులో లేఖనమంతటిలో క్రీ సతు ్ మాత్మే ముఖ్మ�ై న అంశం అని చూడలేకపో తే ప్జలు ముందుకు కొనసాగలేరు. కొన్ని సారలు ్ ఈ క్రీ సతు ్ కేంద్రి త అంశము పుస్కము యొక్క ముఖ్ అంశముగా ఉంది మరియు కొన్ని సారలు ్ లేదు, కాని అది ఎల్ప్పుడూ ఉంది. అనగా, లేఖనములలోని ప్తి పుస్కము పూర్తి వస్్మునకు కొన్ని దారాలను అందిసతు ్ంది. బ�ై బిల్ అంతా క్రీ సతు ్ను గూర్చి మాటలా ్డుతుంది కాబట్టి , మిగిలిన భాగములన్ని ఏదో ఒక విధంగా దానికి సహకరించాలి. ధర్మశాస్్ము: క్రీ సతు ్కు పునాది మన వర్మాన బ�ై బిల్ యొక్క ఎనిమిదింతల విభజనను అనుసరిసతూ ్, పాత నిబంధనలోని నాలుగు భాగములు క్రీ సతు ్ కొరకు నిరీక్షణతో ఎదురుచూసతా ్యి, మరియు కరొ ్త్ నిబంధనలోని నాలుగు భాగములు క్రీ సతు ్ను పరిపూర్తలో ప్వేశపెడతాయి. నిరీక్షణ ద్వారా క్రీ సతు ్ను పాత నిబంధనలో నాలుగు విధములుగా చూడవచ్చు:

95

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online