Christ: The Theme of the Bible, Telugu Edition

పద్భాగము మరియు పత్రి కలు రెండు వాటి ఆశలను ప�ై న ఉంచుతాయి: పద్భాగము ఇంకా రానివాని మీద ఆశతో దృష్టి పెట్టి ఎదురుచూసతు ్ంది మరియు పత్రి కలు ఇప్పుడే ప�ై కి వెళ్ళి తమ కొరకు నిరంతరము విజఞా ్పన చేయుచున్న వాని వ�ై పు చూసతా ్యి (హెబ్రీ 7:25). ప్వక్లు మరియు ప్కటన గ్ థము మధ్ సమ తరాలు పాత నిబంధనలోని ప్వక్లు మరియు కరొ ్త్ నిబంధనలోని ప్కటన గ్ంథము ఒక అనుబంధమును కలిగియున్నాయి: ఈ రెండు క్రీ సతు ్ను గూర్చి ప్వచనాత్మకముగా ఉన్నాయి. ఈ రెండు క్రీ సతు ్ యొక్క రాక కొరకు ఎదురుచూసతా ్యి: పాత నిబంధన ఆయన యొక్క మొదటి మరియు రెండవ రాకడల కొరకు మరియు కరొ ్త్ నిబంధన కేవలం ఆయన రెండవ రాకడ కొరకు (ప్కటన 1:7; 22:12). రెండు నిబంధనలు ఈ నిరీక్షణతో ముగించబడుట మంచిదే, అయితే వీటిలో కొన్ని ప్రా ముఖ్మ�ై న బేధములు కూడా ఉన్నాయి. పాత నిబంధన ప్వక్ై న దే లుకు ఇలా చెప్పబడింది, “ఈ సంగతులు అంత్కాలమువరకు మరుగుగా ఉండు నటలు ్ ముద్రి ంపబడినవి గనుక, దే లూ, నీవు ఊరకుండుమని చెప్పెను” (దాని. 12:9). మరొక వ�ై పు యోహానుకు ఇలా చెప్పబడింది “ఈ గ్ంథమందున్న ప్వచన వాక్ములకు ముద్వేయవలదు; కాలము సమీపమ�ై యున్నది” (ప్కటన 22:10). పాత నిబంధన ప్వక్లు ప్వచనము యొక్క చుట్ను క్రీ సతు ్ విప్పు దినము కొరకు ఆశతో ఎదురుచూసారు. కరొ ్త్ నిబంధనలోని ప్కటన గ్ంథము క్రీ సతు ్లో అన్ని విషయముల నెరవేర్పు కొరకు చూసతు ్ంది, మరియు క్రీ సతు ్ ప్వచనము యొక్క చుట్లను విప్పబో తున్నాడు. పాత నిబంధన ప్వక్లు క్రీ సతు ్ రాకను గూర్చి అక్కడక్కడ కొన్ని ప్త్క్షతలను పొ ందారు; యోహాను “ే సు క్రీ సతు ్ యొక్క ప్త్క్షతను పొ ందాడు” (ప్కటన 1:1). ప్కటన గ్ంథమును వ్యఖ్యానిచుట చుటటు ్ ఉన్న కష్ములో, ఒకే ఒక్క భయంకరమ�ై న తప్పిదము ఉంది—ఒక జఞా ్నవంతుడ�ై న వ్యఖ్యనకర్ సరిగా వ్యఖ్యానిచుటకు అది ఒక ప్వచన విచిత్ం కాదు అను చూచుటలో విఫలమగుట; అది ేసు క్రీ సతు ్ యొక్క ప్త్క్షత. మోషే ఎవరి కొరక�ై తే పునాది వేసాడో, ఇశ్రాే లు చరిత్ ఎవరి కొరక�ై తే సిద్పడిందో, ఎవరి కొరక�ై తే ప్వక్లు మరియు కవులు ఆశతో నిరీక్షణతో ఎదురుచూసారో, మరియు ఎవరి ప్త్క్షతై తే సువార్లలో, అపొ స్లుల కార్ములు మరియు పత్రి కల యొక్క ప్కటన మరియు వ్యఖ్యనములో ఉన్నదో, ఆయనే అన్నిటికి చివరి గురతు ్ మరియు సమాప్ము అని అది మనకు చెబుతుంది.

94

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online