Christ: The Theme of the Bible, Telugu Edition
సరిగా చేయలేదు. అక్కడక్కడ రూతు లేక రాహాబు వంటివారు వచ్చారు లేక యోనా వంటి వారు బలవంతముగా బయటకు పంపబడడా ్రు, కాని వారు వారి చుటటు ్ పక్కల ఉన్నవారికి ఆశీర్వాదముగా ఉండుటలో విఫలమయ్యరు (cf. రోమా. 11:7, 15, 21). దేవుని యొక్క ఆశీర్వాదములు మరియు వాగదా ్నములు ఇతరులతో పంచకుండా, వాటిని వారు సమకూర్చిపెటటు ్కున్నారు; అన్యలకు వంతెనలు నిర్మించకుండా, వారు ఇతరులతో “వ�ై రము అను విభజన గోడలు” కటటా ్రు (ఎఫెసీ. 2:14). అయితే, క్రీ సతు ్ మరియు ఆయన సంఘములో ఈ గోడ “పడిపో యింది” మరియు యూదులు అన్యలు క్రీ సతు ్లో “ఏకమ�ై పో యారు” (2:15). కాబట్టి ఎన్నుకొనబడిన పాత నిబంధన దేశము కంటే కూడా కరొ ్త్ నిబంధన సంఘము బయటకు వెళ్లి చివరికి అన్ని భాషలు మాటలా ్డు ప్జలందరిని తనలో చేర్చుకుంది. పాత నిబంధన చరిత్ కేవలం క్రీ సతు ్ కొరకు సిద్పాటు కొరకు బయటకు వెళ్ళింది; క్రీ సతు ్ను గూర్చి లోకమంతా ప్కటించుటకు సంఘము ముందుకు వెళ్ళింది అని కరొ ్త్ నిబంధన చరిత్ చెబుతుంది (అపొ స్లుల కార్ములు). పద్భాగము మరియు పత్రి కల మధ్ సమ తరాలు పద్భాగము మరియు పత్రి కలలో ప�ై చూపు ఉంది. కవులు వారి హృదయ వాంఛను తీర్చగల ఒక ప్వక్ మరియు రాజు కొరకు ఆశతో ఎదురుచూసారు. కరొ ్త్ నిబంధన పత్రి కలు వారి జీవన అవసరతలను తీర్చు వారి ప్థాన యాజకుడ�ై న క్రీ సతు ్ వ�ై పు చూసతా ్యి (cf. హెబ్రీ 4:14-16). దీనికి తోడుగా, పద్భాగము మరియు పత్రి కలు రెండు కూడా వారి ముందు ఉన్న ముఖ్ సత్ములకు వ్యఖ్యనాలుగా ఉన్నాయి. గొప్ప కార్ముల యొక్క సత్మునకు మరియు మోషే ధర్మశాస్్ములో ఉన్న దేవుని మాటలకు పద్భాగము ఏమి జతపరచలేదు (cf. కీర్నలు 44, 89). ఉదాహరణకు, గొప్ప పద్భాగ పుస్కమ�ై న కీర్నల గ్ంథము ధర్మశాస్్ము యొక్క ఐదు విభజనల అడుగులలో ఐదు భాగాలుగా విభజించబడింది. సొ లొమోను జఞా ్నం మోషే ఆజ్లకు వ్యఖ్యనము మరియు అనువర్నగా మాత్మే ఉన్నది. దీనిని పో లి, పత్రి కలు కూడా సువార్లలో క్రీ సతు ్ గొప్ప మాటలు మరియు కార్ములకు వ్యఖ్యనముగా ఉన్నాయి. అపొ స్లుల యొక్క సత్మంతా క్రీ సతు ్ బో ధ మీద ఆధారపడియుంది. వారి సిదధా ్ంతము క్రీ సతు ్ కార్ములు మరియు మాటల మీద కట్బడింది. మోషే మరియు క్రీ సతు ్ చెప్పిన మాటలనే పద్భాగము మరియు పత్రి కలు పాటిసతా ్యి అను మాట వాస్వమ�ై నప్పటికీ, క్రొ త్ నిబంధన అపొ స్లులు లేక పాత నిబంధన ప్వక్లు ఎవ్వరు కూడా వారికి ముందు ఉన్న వారు ప్వచించని దేనిని కూడా వివరించరు.
93
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online