Christ: The Theme of the Bible, Telugu Edition
మోషే మధ్ గొప్ప బేధము ఉంది. హెబ్రీ పత్రి క ఈ బేధమును పదాలలో వర్ణి సతు ్ంది: “ముందు చెప్పబో వు సంగతులకు సాక్ష్యర్ ముగా మోషే పరిచారకుడ�ై యుండి దేవుని యిల్ంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీ సతు ్ కుమారుడ�ై యుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధ�ై ర్మును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమటటు ్కు స్థి రముగా చేపట్టి నె డల మనమే ఆయన యిలలు ్” (3:5-6). ఇద్రు పురుషులు దేవుని గృహములో నమ్మకముగా ఉన్నప్పటికీ, మోషే గృహములో ఒక దాసునిగా మాత్మే ఉన్నాడు. క్రీ సతు ్ గృహములో కుమారునిగా ఉన్నాడు. భూమి తెరువబడి అతని శత్రు వులను మ్రి ంగినప్పుడు మోషే విడిపించబడడా ్డు. (సంఖ్య. 16:32). ఆకాశము తెరువబడి ఈ స్వరము వినబడినప్పుడు క్రీ సతు ్ దేవుని కుమారునిగా ప్కటించబడడా ్డు, “ఇదిగో ఈయన నా ప్రి యకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను” (మత్యి 17:5, cf. 3:17). అక్కడ మోషే కూడా ఉండి విని ఆనందించాడు, ఎందుకంటే అతడు క్రీ సతు ్ను గూర్చి వ్రా సాడు (యోహాను 5:46). చరిత్ మరియు అపొ స్లుల కార్ముల మధ్ సమ తరాలు పాత నిబంధనలోని చరిత్ మరియు క్రొ త్ నిబంధనలోని అపొ స్లుల కార్ములు క్రీ సతు ్కు అనుసంధానపడుచు కొన్ని ప్రా ముఖ్మ�ై న సమాంతరతలను కలిగియుంటాయి. మొదటిగా, ఆ రెంటికి బయట దిశ ఉంది. ెహోషువలో ఇశ్రాే లీయులు లోకము మీద జయమును పొ ంది బయటకు వెళలా ్రు; అపొ స్లుల కార్ములలో సంఘములు “లోకమును తల్క్రి ందులు” చేసాయి (అపొ . 17:6). ఇశ్రాే లు చీకటి దినములను ఎదుర్కొంది (న్యయాధి.) మరియు సంఘము కూడా సమస్లను ఎదుర్కొంది (cf. అపొ . 5:1 ff.; 6:1 ff.), కానీ రెండు జయము సాధించాయి—ప్వక్లు, యాజకులు మరియు నీతిగల రాజుల ద్వారా ఇశ్రాే లు (cf. సమూే లు-దినవృతతా ్ంతములు) మరియు సంఘము దాని ప్వక్ (అపొ . 3:22), యాజకుడు (7:55 ff.), మరియు రాజ�ై న (17:7) క్రీ సతు ్ ద్వారా. అలాగే, రెండు నిబంధనలు వాటి చరిత్ను వ్రా సతా ్యిమరియు రెండు దేవుడు వారిప�ై చూపిన కనికరమునకు స్పందనగా దేవుని ప్జలు ఆయన వ�ై పు నడిచారు. అయితే, ఈ విషయంలో కరొ ్త్ నిబంధనలోని అపొ స్లుల కార్ములు పాత నిబంధనలోని చరిత్ను కొంత వరకు అధిగమిసతు ్ంది. అతడు ఒక గొప్ప జనాంగం అవుతాడని మరియు “అతని ద్వారా భూమి మీద ఉన్న కుటుంబములన్ని ఆశీర్వదించబడతాయని” అబ్రా ముకు చెప్పబడింది (ఆది. 12:3). దేశములకు మెస్సీయ ఇచ్చు ఆశీర్వాదముగా ఉన్న ఈ పని పాత నిబంధనలోని యూదులు
92
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online