Christ: The Theme of the Bible, Telugu Edition
ధర్మశాస్్ము మరియు ప్వక్లు పాత నిబంధనకు ఉన్న ఒక సామాన్మ�ై న పేరు “ధర్మశాస్్ము మరియు ప్వక్లు.” ఈ మాట కరొ ్త్ నిబంధనలో సుమారు డజను మారలు ్ వ్రా యబడియున్నది. ే సు “ధర్మశాస్్ము మరియు ప్వక్లను” (1) నిజమ�ై న న�ై తికత్వము యొక్క స్వరూపముగాను (మత్యి 7:12), (2) పాత నిబంధన లేఖనముల యొక్క నిర్మాణమును సూచించునదిగాను (మత్యి 11:13), (3) మరియు ఆయన నెరవేర్చుటకు వచ్చినదిగాను (మత్యి 5:17) సంబో ధించాడు. దేవుని వాక్ము పాత నిబంధన లేఖనముల యొక్క పూర్ అధికారమును సూచించు మరొక మాట “దేవుని వాక్ము.” క్రొ త్ నిబంధనలో ఈ మాట పాత నిబంధన కంటే ఎక్కువ సారలు ్ కనిపిసతు ్ంది. ఉదాహరణకు రోమా. 9:6లో, “అయితే దేవుని మాట తప్పిపో యినటటు ్ కాదు” అని పౌలు చెప్పాడు; హెబ్రీ . 4:12 “ దేవుని వాక్ము సజీవమ�ై బలముగలద�ై ” అని ప్కటిసతు ్ంది (cf. 2 కొరింథీ. 4:2; ప్కటన. 1:2లో కూడా). యోహాను 10:35లో, ేసు “దేవుని వాక్ము”ను “లేఖనము”తో పో ల్చిచెబుతూ, అది “నిరర్కము కానేరదు” అని ప్కటించెను. మార్కు 7:13లో ేసు యూదుల “పరంపర” మరియు “దేవుని వాక్ము” మధ్ బేధమును తెలియజేయుచున్నాడు కాబట్టి , అది మరింత శక్తి వంతముగా ఉంటుంది. ేసు వారితో ఇలా అన్నాడు, “మీరు మీ పారంపర్యచారము నిమిత్మ�ై దేవుని వాక్మును నిరర్కము చేయుచున్నారు” ( మత్యి 15:6). ప�ై న ఇవ్వబడిన సర్వే సువార్లలో ఉన్న ేసు తన పరిచర్లోని ఒక ముఖ్ విషయముగా యూదుల పాత నిబంధనలోని పవిత్ రచనలకుగా పేర్కొనబడిన “లేఖనములు,” “ధర్మశాస్్ము,” “ధర్మశాస్్ము మరియు ప్వక్లను” నిరర్కముకాని, మార్పులేని, నశిచని “దేవుని వాక్ము”గా ప్కటించాడు అనుటలో ఎలాంటి సందేహము లేదు. పాత నిబంధన ప్రే రణకు క్రీ సతు ్ మూలముగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన నిస్సందేహంగా వాటిని నిరథా ్రించాడు; క్రీ సతు ్ యొక్క నిజాయితీని పరిగణలోనికి తీసుకోకుండా ఎవ్వరు పాత నిబంధన అధికారమును గుర్తి ంచలేరు.
11
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online