Christ: The Theme of the Bible, Telugu Edition
క్రొ త్ నిబ ధనయొక్క ప్రే రణను గూర్చి క్రీ సతు ్ యొక్క వాగదా ్న పాత నిబంధన కొరకు ేసు కోరిన ద�ై విక అధికారమును ఆయన కరొ ్త్ నిబంధన కొరకు కూడా వాగదా ్నము చేసాడు. ఆయన ఆరోహణమ�ై న తరువాత ఆయనను గూర్చి పరిశుదధా ్త్మ వారికి సహాయపడతాడని ేసు పలు సారలు ్ ఆయన శష్యలకు వాగదా ్నము చేసాడు. క్రొ త్ నిబంధన లేఖనములు ఈ వాగదా ్నము యొక్క నెరవేర్పుగా ఉన్నాయి. ఈ విధంగా కరొ ్త్ నిబంధన ప్రే రణకు కూడా క్రీ సతు ్ మూలముగా ఉన్నాడు. శష్యలకు ఇవ్వబడిన క్రీ స్ తు వాగ్దా నము ే సు యొక్క కార్ములతో నిండియున్న జీవితముగాని ఆయనకు ఇవ్వబడిన ద�ై విక పనిగాని ఆయన బో ధలను వ్రా యుటకు ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈ పని ఆయన శష్యలకు అప్పగింపబడింది మరియు పరిశుదధా ్త్మ క్రీ సతు ్ యొక్క బో ధలను “వారికి జఞా ్ప్తి లోనికి తెచ్చి” “వారిని సర్వ సత్ములోనికి నడిపిసతా ్డని” వారికి వాగదా ్నము చేయబడింది. శష్యలు ప్కటించినవాటికి తరచుగా సహకారమును ఇసతా ్నిని ేసు వాగదా ్నము చేసాడు. పన్నెండుమందికి “పరలోక రాజ్మును” గూర్చి ప్కటించమని మొదటి ఆజ్ ఇవ్వబడిన తరువాత కూడా (మత్యి 10:7), ేసు వారికి వాగదా ్నము చేసతూ ్ అన్నాడు, “ మీరు ఏలాగు ఏమి ఉత్రమిచ్చెదమా, ేమి మాటలాడు దుమా అని చింతింపకుడి, మీరేమి చెప్పవలసినదియు పరిశుదధా ్త్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను” (వ. 19-20; cf. లూకా 12:11-12). ఇదే వాగదా ్నము “దేవుని రాజ్మును” గూర్చి ప్కటించుటకు అధికారము ఇవ్వబడిన డెబ మందికి కూడా ఇవ్వబడింది (లూకా 10:9). ేసు చెప్పెను, “మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును” (లూకా 10:16). తరువాత, ఒలీవల కొండ యొద్ ేసు తన శష్యలకు మరలా వాగదా ్నము చేసాడు, “మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్బడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుదధా ్త్మే గాని మీరు కారు” (మార్కు 13:11).
12
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online