Christ: The Theme of the Bible, Telugu Edition

ఇంకా తరువాత, చివరి భోజనములో, పదకొండు మందికి ేసు తన వాగదా ్నమును మరింత స్పష్ంగా నిర్వచించాడు, “ఆదరణకర్, అనగా తండ్రి నా నామమున పంపబో వు పరిశుదధా ్త్మ సమస్మును మీకు బో ధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ ఞా పకము చేయును ” (యోహాను 14:26). ఆయన ఇంకా చెప్పాడు, “సత్స్వరూపిై న ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్ములోనికి నడిపించును ” (యోహాను 16:13). ఆయన పునరుతథా ్నము తరువాత ఇవ్వబడిన క్రీ సతు ్ యొక్క గొప్ప ఆజ్లో కూడా ఇదే వాగదా ్నము ఉంది: “ఇదిగో నా తండ్రి వాగదా ్నము చేసినది మీమీదికి పంపుచున్నాను. సమస్ జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్కటింపబడును” (లూకా 24:49, 47). మత్యి 28:18-19లో ే సు ఆయన శష్యలకు ఆజ్ ఇసతూ ్, “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్బడియున్నది. . . సమస్ జనులను శష్యలనుగా చేయుడి. . . నేను మీకు ఏ ే సంగతులను ఆజఞా ్పించితినో వాటినన్నిటిని గ�ై కొనవలెనని వారికి బో ధించుడి ” మరియు ఈ ఆజ్ను పాటించుటలో ఆయన ఎల్ప్పుడూ వారితో ఉంటానని వాగదా ్నము చేసాడు (v. 20). క్రీ స్ తు వాగ్దా నము వాదనచేయబడినది ఆయనను గూర్చి వారు బో ధించువాటిలో వారిని నడిపిసతా ్నని ేసు శష్యలకు చేసిన వాగదా ్నం క్రొ త్ నిబంధన యొక్క ద�ై విక అధికారమునకు మూలముగా ఉంది, మరియు ఆ వాగదా ్నం యొక్క నెరవేర్పు కొరకు శష్యలు ఆ అధికారమును వాదనచేసేవారు. కలు ్ప్ంగా చెబితే, (1) ేసు అపొ స్లులు బో ధించిన ప్తిది పరిశుదధా ్త్మ నుండి పుట్టి నది. (2) అపొ స్లులు కరొ ్త్ నిబంధనను బో ధించారు. (3) కాబట్టి , కరొ ్త్ నిబంధన పరిశుదధా ్త్మ నుండి పుట్టి ంది. అపొ స్లులు మరియు వారి అనుచరులు క్రీ సతు ్ యొక్క వాగదా ్నమును వారి రచనల యొక్క ఆత్మ-నడిపించిన బో ధలలో వాదనచేసారు అనేది స్పష్ముగా కనిపిసతు ్ంది.

13

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online