Christ: The Theme of the Bible, Telugu Edition
మార్కులో, సేవ కొరకు మానవ అవసరతను (10:45); లూకాలో, విమోచన కొరకు మానవ అవసరతను (19:10); మరియు యోహానులో, జీవితము కొరకు మానవ అవసరతను (10:10) తీరుసతా ్డు. ఈ విధంగా, నాలుగు సువార్లు క్రీ సతు ్ యొక్క చారిత్రి క ప్త్క్షతను తెలియజేసతా ్యి, సమాజములో ఒక వర్ము కొరకు కాదు, మతపరమ�ై న గుంపు కొరకు కాదు, కాని యూదులు, గ్రీ కులు, రోమీయులు అందరి కొరకు; అవును, లోకమంతటి కొరకు. అయితే ేసు లోకములో ఉండగా “లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఆయన తన స్వకీయులయొద్కు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను 1:10-11). క్రీ సతు ్ ప్త్క్షత అందరి కొరకు ఇవ్వబడిందిగాని, నమ్మినవారు కొందరు మాత్మే క్రీ సతు ్ను అంగీకరించారు (1:12). అపొ స్లుల కార్ములు: సువార్ ప్కటన లేక క్రీ సతు ్కు ప్కటి చుట అపొ స్లుల కార్ములలో క్రీ సతు ్ యొక్క చారిత్రి క ప్త్క్షత నుండి క్రీ సతు ్ను ప్పంచ వ్యప్ముగా ప్కటించుట వ�ై పు దృశ్ము మారింది. ేసు ఆయన భూలోక పరిచర్ను ముఖ్యగా ఇశ్రాే లు వరకు మాత్మే పరిమితము చేసాడు, కాని ఆయన సందేశమును లోకమంతా ప్కటించమని శష్యలను హెచ్చరించాడు (మత్యి 28:19; అపొ . 1:8). అబ్హాము ఎన్నుక ద్వారా క్రీ సతు ్ కొరకు సిద్పాటు జరిగిన ఆది. 12 నుండి, “భూమి మీద ఉన్న జాతులన్నీ” ఆశీర్వదించబడుట దేవుని యొక్క ఉద్దే శము. ఆ వాగదా ్నము యొక్క నెరవేర్పు అపొ స్లుల కార్ములలో అపొ స్లుల ద్వారా క్రీ సతు ్ సందేశమును ప్కటించుటలో వచ్చింది. “ె రూషలేములోను, యూదయలోను, సమరయలోను, భుదిగంతముల వరకు” క్రీ సతు ్ అనుచరులు ఆయన సాక్ష్యల�ైయుండు క్రీ సతు ్ ఆజ్ అపొ స్లుల కార్ములలో ముఖ్ విషయముగా ఉంది (1:8). ఆత్మ కుమ్మరింపు కారణంగా, క్రీ సతు ్ సందేశము ె రూషలేములోనికి ప్వేశించిది (అధ్య. 1-6); భయంకరమ�ై న శోధన మరియు హింస కారణంగా సువార్ యూదయయంతా (అధ్య. 7), మరియు సమరయలోనికి ప్రా కింది (అధ్య. 8); పౌలు మరుమనస్సు మరియు మిషనరీ దర్శనము కారణంగా, క్రీ సతు ్ భూదిగంతముల వరకు ప్కటించబడడా ్డు (అధ్య. 9-28, cf. కొలస్సీ. 1:23).
111
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online