Christ: The Theme of the Bible, Telugu Edition

పత్రి కలు: క్రీ సతు ్ను అనువది చుట మరియు అన్వయించుట సువార్లు మరియు అపొ స్లుల కార్ములు లోకమంతట క్రీ సతు ్ యొక్క ప్త్క్షతను గూర్చిన సువార్ను తెలియజేసతు ్న్నాయి; పౌలు మరియు ఇతర పత్రి కలు విశ్వాసుల కొరకు క్రీ సతు ్ను అనువదించి అన్వయిసతా ్యి. ఈ తేడా సువార్లలో ఉపమాన పద్తిని మరియు పత్రి కలలో బో ధా పద్తిని ఎందుకు ఉపయోగించారు అనుటకు కారణమును ఇసతు ్ంది. అప్పటికీ ఇంకా తెలుపబడని సత్ము ప్జలు అర్ము చేసుకొని అంగీకరించునటలు ్ ేసు ఉపమానములలో మాటలా ్డాడు. మరొక వ�ై పు పత్రి కలు ఇంతకు ముందే సత్మును అంగీకరించి దాని వ్యఖ్యనమును కోరిన శష్యలతో సూటిగా మాటలా ్డతాయి. కాబట్టి , ఉపమాన రీతి సత్మును తెలియజేయుటకు మరియు సువార్ ప్కటనకు అనువుగా ఉంటుంది, మరియు బో ధా పద్తి సత్మును అనువదించుటకు మరియు అనువర్తి ంచుటకు ఉపయోగపడుతుంది. ఇదే పద్తి పత్రి కలలో ఉపయోగించబడింది. పౌలు వరా ్సిన పత్రి కలు: క్రీ సతు ్ను వ్యఖ్యానించుట పౌలు యొక్క పత్రి కలలో ముఖ్ ఉద్దే శము విశ్వాసులకు క్రీ సతు ్ను వ్యఖ్యానిచుట, మరియు దానిలో అనువర్న కూడా దాగియుంది. సామాన్ పత్రి కలలో, క్రీ సతు ్ చెప్పినమాటలను వ్యఖ్యానిచుట లేక విశ్వాసులకు క్రీ సతు ్ను అన్వయించుట ముఖ్ ఉద్దే శముగా ఉంది మరియు దీనిలో కొంత అనువాదము కూడా ఉంది. పౌలు ఎల్ప్పుడూ పత్రి కల యొక్క “ముందు ద్వారము”నకు తాళపుచెవిని పెడతాడు, ఎందుకంటే దానిలో ఉన్న అంశములు “క్రీ సతు ్”లో విశ్వాసులు కలిగియున్న “సొ తతు ్.” సాధారణంగా, ఈ మాట పత్రి కల యొక్క మొదటి అధ్యయములో ఉంటుంది, మరియు పత్రి కకు అంశమును అందించు “క్రీ సతు ్లో” అను మాటకు ఇది మొదటి ఉపయోగం. ఇది రోమా పత్రి క నుండి థెస్సలొనీకయ పత్రి క వరకు చూడవచ్చు. రోమీయులకు: క్రీ సతు ్లో విమోచన ఈ పుస్కము విశ్వాసులకు “క్రీ సతు ్లో ఉన్న విమోచన కు మంచి వివరణగా ఉంది (3:24). ఇది దేవుని నీతికి ఘోషణగాను (1:17) ఉంది, మరియు ఇది ేసు క్రీ సతు ్ మీద విశ్వాసము ద్వారా ప్జలకు ఇవ్వబడింది (cf. 4:5).

112

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online