Christ: The Theme of the Bible, Telugu Edition

1 కొరి థీయులకు: క్రీ సతు ్లో పవిత్పరచబడుట ఈ పుస్కము “క్రీ సతు ్ ేసులో పరిశుద్పరచబడి, పరిశుదధు ్లుగా పిలువబడిన” వారికి సంబో ధించబడింది (1:2). రోమా పత్రి క దేవుడు ఒక మనిషిని నీతిమంతునిగా ఎలా ప్కటించగలడో తెలియజేస్తే (cf. రోమా. 3:21-26), 1 కొరింథీ. ఒక మనిషిని నీతిమంతునిగా చేయుట కూడా అవసరము అని చూపిసతు ్ంది. మొదటి పని నీతిమంతునిగా తీర్చుట, మరియు రెండవది పరిశుద్పరచు ప్క్రి య. 2 కొరి థీయులకు: క్రీ సతు ్లో ఉత్సాహము పౌలు వలె శ్మలు శోధనలు ఉన్న పవిత్మ�ై న జీవితమును జీవించుటకు ప్యత్నించువారికి (2 తిమోతి 3:12, cf. 2 కొరింథీ. 11:23 ff.), క్రీ సతు ్లో జయము కలుగుతుంది. “ఆయనయందు [ క్రీ స్ తు ] మమ్మును ఎల్ప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తో త్ము” (2:14). విశ్వాసికి పరిచర్లో జయము కలుగుతుంది (cf. 1 కొరింథీ. 4). గలతీయులకు: క్రీ సతు ్లో విమోచన గలతీ పత్రి క ఒక హెచ్చరికగా వ్రా యబడింది, “మనలను దాసులుగా చేసికొనవలెనని క్రీ సతు ్ ేసువలన మనకు కలిగిన మన స్వాతంత్్యమును వేగుచూచుటకు, రహస్ముగా తేబడి దొంగతనముగా ప్వేశిచిన కపట సహోదరులవలన జరిగినది” (2:4). ఇది క్రై స్వుల యొక్క పాలుపంపులుతో కూడిన ప్కటన. పౌలు విశ్వాసులను వేడుకొనుచున్నాడు: “ఈ స్వాతంత్్యము అనుగ్హించి, క్రీ సతు ్ మనలను స్వతంత్రు లనుగా చేసియున్నాడు. కాబట్టి , మీరు స్థి రముగా నిలిచి మరల దాస్మను కాడిక్రి ంద చిక్కు కొనకుడి” (5:1). ఎఫెసీయులకు: క్రీ సతు ్లో ఘనత మరియు ఐక్త “క్రీ సతు ్నందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమ�ై న ప్తి ఆశీ ర్వాదమును” పొ ందినవారికి ఈ పత్రి క వ్రా యబడింది (1:3). అయితే, “క్రీ సతు ్”లో అనేక అంశములు ఉన్నాయి. క్రీ సతు ్లో ఎన్నిక ఉన్నది కాబట్టి ఒక విశ్వాసికి క్రీ సతు ్లో ఘనత ఉంటుంది (1:4), దీనికి పరిణామమే క్రీ సతు ్తో ఐక్త (1:10). ఈ ఐక్తను గూరే ఈ పత్రి క అంతా మాటలా ్డుతుంది (cf. 2:14; 4:3 ff.).

113

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online