Christ: The Theme of the Bible, Telugu Edition
ఫిలేమోను: క్రీ సతు ్లో ఉపకారము ఈ పారిపో యిన దాసుని యొక్క మారుమనస్సు “ క్రీ స్ తు లో మన కొరకు ఉన్న ఉత్మ ఈవులను” గూర్చి మంచి ఉదాహరణను ఇసతు ్ంది (v. 6). మరలా, పౌలు అంటాడు, “నీ ఉపకారము బలవంతముచేతన�ై నటటు ్ కాక. . .” (v. 14). క్రీ సతు ్లో ఈ మంచితనము లేక ఈ ఈవులు సామజికమ�ై నవి వసతు ్పరమ�ై నవి మరియు సువార్ యొక్క ఆత్మీయ కోణమును కూడా కలిగియున్నాయి. సామాన్ పత్రి కలు: క్రీ సతు ్లో ధ్యనము పౌలు పత్రి కలు, ముఖ్యగా మొదటి పది, ఎక్కువగా క్రీ సతు ్ యొక్క వ్యఖ్యనము మరియు అనువాదముగా ఉన్నాయి; సామాన్ పత్రి కలు ముఖ్ముగా క్రీ సతు ్ యొక్క అనువర్న లేక ధ్యనముగా ఉన్నాయి, అయితే వాటిలో వ్యఖ్యనము కూడా ఉంది. పౌలు యొక్క పత్రి కలు సూటిగా సంఘమునకు లేక ఒక వ్క్తి కి వ్రా యబడడా ్యి, కాని సామాన్ పత్రి కలు ఎక్కువ మంది శ్రో తలకు వ్రా యబడినవి అను తేడా కూడా వీటిలో హెబ్రీ పత్రి క రచయిత వ్రా సతూ ్ అంటాడు, “కాబట్టి నిర్జ వక్రి యలను విడిచి . . . సంపూర్ణు ల మగుటకు సాగిపో దము ” (6:1, ASV). పాత నిబంధన మనకు ఇచ్చిన అన్నిటి కంటే క్రీ సతు ్ “ఉత్ముడు” (1:4; 7:19, 22; 8:6, etc.). పాత నిబంధన అర్పణలు ఆరాధికునికి “ సంపూర్ సిద్ధి కలుగజేయలేనివి” (9:9) అయితే క్రీ సతు ్, “గొప్పద�ై న మరింత సంపూర్మ�ై న ప్త్క్ష గుడారము” ద్వారా (9:11, మార్జ న్), మరియు “ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్పరచబడు వారిని సదాకాలమునకు సంపూరణు ్లనుగా చేసియున్నాడు” (10:14). క్రీ సతు ్ పాత నిబంధన కంటే ఉత్ముడు కాబట్టి , క్రీ సతు ్లో పరిపూర్త కొరకు ఎదురుచూడని వారికి బలమ�ై న హెచ్చరికలు ఇవ్వబడడా ్యి (cf. 2:1-4; 10:26; 12:15). యాకోబు: క్రీ సతు ్లో జఞా ్నము కొరకు బో ధనలు “మీలో ఎవనిక�ై నను జ్ ఞా నము కొదువగా ఉనె డల అతడు దేవుని అడుగవలెను” (1:5), అని యాకోబు కోరాడు. “మీలో జ్ ఞా న వివేకములు గలవాడెవడు? ఉంది (cf. యాకోబు 1:1; I పేతురు 1:1). హెబ్రీ యులకు: పరిపూర్త కొరకు బో ధనలు
116
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online