Christ: The Theme of the Bible, Telugu Edition

వాడు జఞా ్నముతోకూడిన సాత్వికముగలవాడ�ై , తన యోగ్ ప్వర్నవలన తన క్రి యలను కనుపరచవలెను” (3:13). కాబట్టి , జఞా ్నముతో కూడిన “క్రి యలు” మరియు ఇది “అయితే ప�ై నుండివచ్చు జ్ ఞా నము మొట్మొదట పవిత్మ�ై నది, తరువాత సమాధానకరమ�ై నది, మృదువ�ై నది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనిన నీతిఫలము” (3:17). 1 పేతురు: సమర్పణ కొరకు బో ధనలు పేతురు ఈ పత్రి కను “ే సుక్రీ స్ తు నందు విధేయులగుటకు ఆత్మ ద్వారా శుద్ధి చేయబడినవారికి” వ్రా సతు ్న్నాడు (1:2) . పుస్కమంతటిలో సమర్పణ (2:13, 18; 5:5) మరియు విధేయత (1:14, 22), మరియు ముఖ్యగా సహనముతో శ్మలను అనుభవించుటను గూర్చి హెచ్చరికలు ఉన్నాయి. “మేలుచేసి బాధపడునప్పుడు మీరు సహించినె డల అది దేవునికి హితమగును” (2:20). 2 పేతురు: క్రీ సతు ్లో శుద్ధీ కరణ కొరకు బో ధనలు “దేవునియొక్కయు రక్షకుడ�ై న ేసుక్రీ సతు ్ యొక్కయు నీతినిబట్టి , మావలెనే అమూల్మ�ై న విశ్వాసము పొ ందినవారికి” (1:1), మరియు “దేవునిగూర్చినట్టి యు మన ప్భువ�ై న ేసునుగూర్చినట్టి యున�ై న అనుభవజఞా ్నము” (1:3, cf. 3:11) పొ ందినవారికి వ్రా యబడింది. ఈ ద�ై వత్వము మరియు శుద్ధీ కరణ రెండు కూడా అధ్యనం ద్వారా కలుగుతుంది (“జఞా ్నం,” 1:2, 5, 6, 8, మొ.), అనగా, ఇది “మన ప్భువును రక్షకుడున�ై న ేసుక్రీ సతు ్ అనుగ్హించు కృపయందును జఞా ్నమందును అభివృద్ధి పొ ందుట” ద్వారా కలుగుతుంది (3:18). 1 యోహాను: క్రీ సతు ్తో సహవాసమును గూర్చి బో ధనలు యోహాను విశ్వాసులతో అంటాడు: “అయితే ఆయన [క్రీ సతు ్] వెలుగులోనున్న ప్కారము మనమును వెలుగులో నడిచినె డల. మనము అన్యన్సహవాసము గలవారమ�ై యుందుము” (1:7). సహవాసము వెలుగులోను (అధ్య. 1-2) ప్రే మతోను జరుగుతుంది (అధ్య. 3-4), కాని అది దేవునితో మరియు క్రీ సతు ్తో కలుగుతుంది. “మన సహవాసమ�ై తే తండ్రి తో కూడను ఆయన కుమారుడ�ై న ేసుక్రీ సతు ్తోకూడను ఉన్నది” (1:3).

117

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online