Christ: The Theme of the Bible, Telugu Edition

2 యోహాను: క్రీ సతు ్లో కొనసాగుటను గూర్చి బో ధనలు “నీ పిల్లలో కొందరు సత్మును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను” (v. 4). “మేము మీ మధ్ను నెరవేర్చిన కార్ములను చెడగొటటు ్కొనక మీరు పూర్ఫలము పొ ందునటలు ్ జాగ్త్గా చూచుకొనుడి ” (8). ఆయన సత్ములో నిలిచియుండుటను గూర్చి (9) అనగా క్రీ సతు ్లో కొనసాగుటను గూర్చి తెలియజేసతా ్డు. 3 యోహాను: క్రీ సతు ్ కొరకు ఇచ్చుటను గూర్చి బో ధనలు “ప్రి యుడా, వారు పరదేశుల�ైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ విశ్వాసికి తగినటటు ్గా చేయుచున్నావు. . . . వారు అన్జనులవలన ఏమియు తీసికొనక ఆయన నామము నిమిత్ము బయలు దేరిరి గనుక దేవునికి తగినటటు ్గా నీవు వారిని సాగనంపిన ెడల [అనగా, వారి ప్యాణ ఖర్చులు ఇచ్చుట వలన] నీకు యుక్ముగా ఉండును. మనము సత్మునకు సహాయ కులమవునటటు ్ అట్టి వారికి ఉపకారముచేయ బదధు ్లమ�ై యున్నాము” (vv. 5-8). అనగా, క్రీ సతు ్ కొరకు సహకరించమని ఆయన వారిని వేడుకుంటాడు. యూదా: క్రీ సతు ్ కొరకు నిలబడుటను గూర్చి బో ధనలు యూదా వివరిసతూ ్ అంటాడు, “మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రా యవలెనని విశేషాసక్తి గలవాడన�ై ప్యత్నపడుచుండగా, పరిశుదధు ్లకు ఒక్కసారే అప్పగింపబడిన బో ధ నిమిత్ము మీరు పో రాడవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను” (v. 3). కాబట్టి యూదా పత్రి క విశ్వాసులను క్రీ సతు ్ కొరకు ప్తి విధమ�ై న అద�ై విక కార్ములతో పో రాడమని హెచ్చరిసతు ్ంది (cf. 15), మికాే లు “అపవాదితో పో రాడినట్ లు ” (9). కాబట్టి , పౌలు తన పత్రి కలలో వ్యఖ్యనము ఇచ్చినట్లే , సామాన్ పత్రి కలలో విశ్వాసుల జీవితములకు అన్వయించు విధంగా హెచ్చరికలు ఇవ్వబడడా ్యి. పౌలు పత్రి కలు విశ్వాసులకు క్రీ సతు ్ యొక్క అనువాదమును ఇచ్చినట్లే సామాన్ పత్రి కలు క్రీ సతు ్ సత్మును విశ్వాసులకు అన్వయింపుగా ఉన్నాయి.

118

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online