Christ: The Theme of the Bible, Telugu Edition

ప్కటన గ్ థము: క్రీ సతు ్లో ముగి పు లేఖనముల యొక్క ఆఖరి భాగం ముందు చెప్పబడిన వాటన్నిటికి సరిై న ముగింపుగా ఉంది. పాత నిబంధన క్రీ సతు ్ కొరకు ఆశతో ఎదురుచూసతూ ్ ఆయన కొరకు పునాది వేసింది (ధర్మశాస్్ము), ఆయన కొరకు సిద్పడింది (చరిత్), ఆయన కొరకు ఆకాంక్షతో ఎదురుచూసింది (పద్భాగం), మరియు ఆయన కొరకు నిరీక్షణతో ఎదురుచూసింది (ప్వచనము). క్రొ త్ నిబంధన క్రీ సతు ్ వ�ై పు నెరవేర్పుతో చూసింది, ఎందుకంటే ఆయన వ్క్తి గత ప్త్క్షతలో వచ్చాడు (సువార్లు), లోకములో సువార్ ప్కటనకు కారణంగా ఉన్నాడు (అపొ .), విశ్వాసుల కొరకు అనువాదము మరియు అన్వయమునకు అంశంగా ఉన్నాడు (పత్రి కలు) మరియు సమస్ము చివరి ముగింపునకు వచ్చువానిగా ఉన్నాడు (ప్కటన). సువార్లలో, క్రీ సతు ్ ఆయన ప్జల యొక్క ప్వక్గా ఉన్నాడు; అపొ స్లుల కార్ములు మరియు పత్రి కలలో ఆయన ప్జల యొక్క యాజకునిగా ఉన్నాడు; మరియు ప్కటన గ్ంథములో, క్రీ సతు ్ ఆయన ప్జల యొక్క రాజుగా ఉన్నాడు. మొదటిగా క్రీ సతు ్ నరవతారిగా వచ్చాడు (సువార్లు), తరువాత ఘనపరచబడడా ్డు (అపొ . మరియు పత్రి కలు), మరియు తరువాత ఆయన నిత్త్వములో మహిమపరచబడెను (ప్కటన). క్రీ సతు ్ అన్నిటిని సృష్టి ంచాడు (కొలస్సీ. 1:16), ఆయనలో అన్నియు నిలుచుచున్నవి (1:17, ASV), మరియు ఆయనలో సమస్ము ముగింపు పొ ందుతాయి (1:20). క్రీ సతు ్లో విశ్వాసులందరి యొక్క ముగింపు రక్షణ (ఎఫెసీ. 1:10). అవిశ్వాసుల యొక్క అంతము క్రీ సతు ్కు లోబడుట (ఫిలిప్పీ. 2:10). ప్కటన గ్ంథము యొక్క అనువాదములో ఒక క్షమించరాని తప్పిదము ఉన్నది, అది దానిని క్రీ సతు ్ కేంద్ముగా చూడలేకపో వుట. అన్నిటి కంటే ఎక్కువగా అది “ే సు క్రీ సతు ్ యొక్క ప్కటన”గా ఉంది (1:1). మొదటిగా, అది క్రీ సతు ్ వ్క్తి త్వము యొక్క ప్కటనగా ఉంది . తరువాత, అది క్రీ సతు ్ సొ త్ తు కు ప్కటనగా ఉంది, ఆయన స్వరక్ముతో కొన్న ఆయన సంఘము (1:5). చివరిగా, ఇది లోకమును జయించు క్రీ సతు ్ యొక్క కార్ముకు ప్కటనగా ఉంది (అధ్య. 4-22). ఇది మానవాళి యొక్క చివరి అంతము కొరకు ఎదురుచూసతు ్ంది, “దేవుడు మనుష్యల మధ్ నివసించునప్పుడు” “ఈ లోక రాజ్ము మన ప్భువు రాజ్మును ఆయన క్రీ సతు ్ రాజ్ము నె ను” (11:15).

119

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online