Christ: The Theme of the Bible, Telugu Edition
జీ చు వాక్ము మరియు వరా ్యబడిన వాక్ము మధ్ పో లక దేవుని యొక్క జీవించు మరియు వ్రా యబడిన వాక్మునకు మధ్ కొన్ని ముఖ్మ�ై న పో లికలున్నాయి: రక్షకుడు మరియు లేఖనముల మధ్. ఇవ్వబడిన పట్టి కలోని పో లిక ఈ సమాంతరాలకు ఉదాహరణలు ఉన్నాయి. క్రీ సతు ్ మరియు లేఖనము రెంటికి ద్వంద్వ ఆరంభము ఉంది అని గమనించాలి. క్రీ సతు ్ ఒకే సారి స్వభావములో దేవునిగాను మానవునిగాను ఉన్నాడు, మరియు బ�ై బిల్ ద�ై వికముగాను మానవపరంగా కూడా ఉంది. అనగా, బ�ై బిల్ నిజముగా దేవుని వాక్మేగాని అదే సమయంలో అది నిజముగా మానవుల మాటలు కూడా. అంతేగాక, క్రీ సతు ్ పాపము లేనివానిగా ఉన్నట్లే , లేఖనములు కూడా తప్పిదము లేనివి. రెండు సత్ములు నిరర్కముకానివి, మరియు రెండు ఈ లోకముకు యూదా దేశము ద్వారా ఇవ్వబడినవి. వరా ్యబడిన వాక్ము క టే జీ చు వాక్ము యొక్క గొప్పతనము రక్షకుడు మరియు లేఖనముల మధ్ ఈ దగ్ర పో లికలు ఎందుకు? ఇరువురి యొక్క గుణములు మరియు కార్ములు ఎందుకు పో లియున్నాయి? దీనికి జవాబులు దేవుని “వాక్ము” యొక్క స్వభావములో, మరియు ఆ రెంటికి దేవుడు ఏమియున్నాడో దానిలో ఉన్నాయి. దేవుని వాక్ము (Gr.: logos ) కరొ ్త్ నిబంధనలో కనీసం మూడు విధాలుగా ఉపయోగించబడింది : (1) దేవుని నుండు (లేక గూర్చి) వచ్చిన ఒక నోటి వాక్ము (cf. లూకా 8:21; అపొ . 4:31); (2) వ్రా యబడిన దేవుని వాక్ము (యోహాను 10:35; హెబ్రీ 4:12, మొ.); మరియు (3) జీవించు దేవుని వాక్ము (క్రీ సతు ్). ప్తి విషయములోను, అది దేవుని యొక్క ప్కటన లేక వ్క్తీ కరణ అనుదానిలో సామాన్ అర్ము దాగియుంది; కాని వ్క్పరచు విధానం వేరు. వ్రా యబడిన మరియు చెప్పబడిన వాక్ములో శబ్ం మరియు చిహ్నంగా మధ్ ఎంత బేధము ఉందో అంతే బేధము ఉంది, మరియు చెప్పబడిన దేవుని వాక్ము వ్రా యబడినది కాబట్టి , ఇక్కడ బేధము రెండు రకముల ద�ై విక ప్కటనల మధ్ ఉంది: వ్రా యబడిన మరియు జీవించు ప్కటన.
123
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online