Christ: The Theme of the Bible, Telugu Edition
దేవుని వాక్ము-ద�ై విక ప్కటన:
మానవ భాష (2 తిమోతి 3:16)
మానవ జీవిత (1 యోహాను 1:1)
రూపకములు
ఒక కుమారుడు (హెబ్రీ 1:2) ఒక వ్క్తి (యోహాను 14:7) ఒక శరీరం (హెబ్రీ 10:5-7)
ప్తిపాదనములు ఒక పుస్కము
మానవ భాష క టే ఉత్మము మానవ జీవిత ఈ పో లిక ద్వారా దేవుడు తనను తాను రెండు సామాన్ మార్ములలో వ్క్పరచుకున్నాడని మనం చూడవచ్చు. మొదటిగా, ఆయన తనను తాను మానవ భాషలో వ్క్పరచుకున్నాడు. వ్రా యబడినది (grapha) దేవుని వాక్ము (2 తిమోతి 3:16). వ్రా యబడినది అధికారికమ�ై నది అని ేసు చెప్పాడు (మత్యి 5:18 ff.), మరియు అది ఆయనను గూర్చి మాటలా ్డింది (లూకా 24:44). దావీదు అన్నాడు, “ె హోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది” (2 సమూ. 23:2). “మనుష్జఞా ్నము నేర్పుమాటలతో గాక . . . ఆత్మ నేర్పు మాటల"ను గూర్చి పౌలు మాటలా ్డుతున్నాడు (1 కొరింథీ. 2:13). అనగా, లేఖనములు మానవ భాషలో దేవుని ఆలోచనల యొక్క వ్క్తీ కరణ. మానవునికి దేవుని యొక్క మరొక భిన్నమ�ై న ప్త్క్షత ఉంది: అది మానవ భాషలో కాదు మానవ జీవితములో ద�ై విక వ్క్తీ కరణ. మనుష్యలు “రక్మాంసములు గలవార�ై నందున . . . ఆయనకూడ రక్మాంసములలో పాలివాడె ను” (హెబ్రీ 2:14). యోహాను చెబుతున్నటలు ్, “ఆ వాక్ము శరీరధారిై . . . మనమధ్ నివసించెను” (యోహాను 1:14). ఇట్టి ద�ై విక వ్క్తీ కరణలో కొంత ఆధిక్త ఉంది. యోహాను దీనిని ఉత్మముగా వివరిసతూ ్ అంటాడు, “జీవవాక్మును గూర్చినది, . . . మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో . . .” (1 యోహాను 1:1). అనగా, వ్రా యబడిన వాక్ము కంటే సజీవ వాక్ము దేవుని యొక్క సంపూర్ వ్క్తీ కరణగా ఉంది, ఒక ప్రే మికుని ఉత్రము కంటే ప్రే మికుని సన్నిధి సంపూర్ముగా ఉన్నట్లే . అవును, వ్క్తి లేకపో తే, ఆయన చెప్పవలసిన మాటలను కలిగియున్న గ్ంథము ఉత్మమ�ై నదిగా ఎంచబడుతుంది.
124
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online