Christ: The Theme of the Bible, Telugu Edition
చేయబడినవో ఆయన ఆ ప్తిపాదముల కంటే గొప్పవాడు. అనగా, వ్రా యబడిన వాక్ము యొక్క ఉద్దే శము జీవించు వాక్ము యొక్క వ్క్తి త్వమును తెలియజేయుట. కాని, ఇది నిజమ�ై తే, లేఖనము యొక్క సందేశము (అనగా., క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము) ఆ సందేశమును తెలియజేయుటకు ఉపయోగించిన మార్ముల కంటే గొప్పది (అనగా., క్రీ సతు ్ యొక్క ప్తిపాదనలు). పుస్కము క టే ఉత్మము శరీరము వ్రా యబడిన దేవుని వాక్ము కంటే సజీవ వాక్ము యొక్క ఆధిపత్ము హెబ్రీ . 10:5-7లో ప్సతా ్వించబడింది. “కాబట్టి ఆయన ఈ లోకమందు ప్వేశిచునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగానినాకొక శరీరమును అమర్చితివి. పూర్హోమములును పాపపరిహారార్బలులును నీకిష్మ�ై నవికావు. అప్పుడు నేను గ్ంథపుచుట్లో నన్నుగూర్చి వ్రా యబడిన ప్కారము, దేవా, నీ చిత్ము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని” వ్రా యబడిన వాక్ము పుస్కములో ప్త్క్షత; క్రీ సతు ్ శరీర రూపములో దేవుని ప్త్క్షత-ఆ శరీరము పాపమునకు బలియాగము కాగలదు. “ే సు క్రీ సతు ్ యొక్క శరీరము అందరి కొరకు ఒకే సారి అర్పించబడినటలు ్” ఏ పుస్కము కూడా పాపమునకు ప్రా యశ్చత్ము చె్ ిచలేదు (హెబ్రీ 10:10, cf. రోమా. 3:25). మానవ రక్షణ కొరకు ఇంకు కాదు రక్ము అవసరము (హెబ్రీ 9:22). పుస్కము దేవుని గూర్చిన ప్కటన ఇవ్వగలదు, కాని క్రీ సతు ్ యొక్క శరీరము మరియు రక్ము మాత్మే దేవునితో మనలను సమాధానపరచగలడు (2 కొరింథీ. 5:18-21). ఈ భిన్నత్వముల ద్వారా క్రీ సతు ్లో దేవుని ప్త్క్షత లేఖనములో ఆయనను గూర్చిన ప్త్క్షత కంటే గొప్పది. విమోచనలో మాత్మే క్రీ సతు ్ ఆధిపత్ము గలవాడుకాదుగాని ఉన్నత ప్త్క్షతలో కూడా ఆయన ఆధిపత్ము కలవాడు. ఒకదానితో ఒకటి పో ల్చగా, లేఖనముల కంటే క్రీ సతు ్ గొప్పవానిగా ఉన్నట్లే మానవుని భాష కంటే (ఉదా. జీవిత చరిత్) మానవుని యొక్క జీవితము ఉన్నతమ�ై నది. అంటే అర్ము క్రీ సతు ్ను గూర్చి తెలియజేయకపో తే వ్రా యబడిన వాక్మునకు ఎలాంటి విలువ ఉండేది కాదని కాదు. దేవుని వాక్ము ఏమి చెప్పినది అనే బేధం లేకుండా ఎవరు చెప్పారు, అనగా దేవుడే దాని విలువకు మూల నిధి, అనే దాని ఆధారంగా ఎల్ప్పుడూ విలువ కలిగియుంటుంది.
126
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online