Christ: The Theme of the Bible, Telugu Edition
అవును, ఈ పుస్కము కాకుండా ఈ సత్మును భద్పరచుటకు మరియు ప్కటించుటకు దేవుడు మరొక మార్మును ఉపయోగించుకొని ఉండవచ్చు. వాస్వానికి, పూర్వదినములలో దేవుడు “మన పితరులతో ప్వక్ల ద్వారాను . . . నానా విధాలుగా” మాటలా ్డెను (హెబ్రీ 1:1). దేవుడు కొన్నిసారలు ్ (1) దేవదూతల ద్వారా (ఆది. 19); (2) కలల ద్వారా (ఆది. 37); (3) దర్శనమల ద్వారా (దాని. 7:1); (4) అద్భుతముల ద్వారా (న్యయాధి. 6:37); (5) ఒక స్వరము ద్వారా (1 సమూ. 3:4 ff.), (6) ప్కృతి ద్వారా (కీర్నలు 19:1), మాటలా ్డాడు. దేవుడు వీటి ద్వారా తనను తాను ప్త్క్షపరచుకొనుట కొనసాగించియుండవచ్చు, కాని ఆయన తనను తాను పరిమితము చేసుకోలేదు. బదులుగా, ఆయన ప్త్క్షత లేఖనము యొక్క మాటలలో లిఖిచి యుండాలని ఆయన కోరాడు, అందువలనే ప్జలు నేడు తమ మాటలను పుస్కాలలో వ్రా సతా ్రు, అనగా, భద్పరచుటకు మరియు ప్కటించుటకు ఇది ఉత్మ�ై న మార్ం. సత్మును వ్రా తపూర్వకముగా భద్పరచుటకు మరొక ప్త్యమ్నాయం మాటల మౌఖక పద్తి లేక దానిని కొనసాగించుట. అయితే, మౌఖక పరంపర సులువుగా భ్ష్మ�ై పోే అవకాశం ఉంది. మౌఖక సంభాషణలు ఎలా మారిపో యాయో గమనించినవారందరికి ఇది అర్మవుతుంది. క్రీ సతు ్ నోటి నుండి వచ్చిన కొన్ని మాటల యొక్క మౌఖక ఉపయోగం ఆయన అపొ స్లుల మధ్లోనే ఒకసారి భ్ష్మ�ై పో యిన సందర్భం ఉంది. క్రీ సతు ్ తిరిగివచ్చు వరకు యోహాను మరణించడు అని వారు ేసు మాటలను విన్నారు. తరువాత వారు దీనిని తప్పుగా అనువదించి యోహానుకు మరణం ఉండదు అని చెప్పారు (యోహాను 21:23-24). క్రీ సతు ్ స్వయంగా ఆయన అపొ స్లుల చెవులలో చెప్పిన మాటలు ఈ విధంగా మౌఖక పరంపరలో వక్రీ కరించగలిగితే ఎవరు వ్క్తి గత నమ్మకాలలో తప్పిపో యి అధికారిక బో ధలో తప్పిపో కుండా ఉండగలరు (యోహాను 14:26; 16:13). అపొ స్లుల యొక్క కథనములు తప్పిదములు కాగలిగితే, శతాబదా ్ల తరబడి ఎంత తప్పిదములు జరిగియుండేవి. సత్ము యొక్క భద్త మరియు ప్కటన మౌఖక రూపములో కంటే ఎక్కువగా వ్రా తపూర్వకముగానే కలిగింది. మనుష్యలకు ఇది తెలుసు, కాబట్టి వాక్మును భద్పరచుటకు మరియు ప్కటించుటకు దేవుడు ఈ మార్మును మాత్మే ఉత్మమ�ై నది.
130
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online