Christ: The Theme of the Bible, Telugu Edition

నేను నా ప్భువును బ�ై బిల్ లో కనుగొంటాను నేను ఎక్కడ చూసినా సరే, ఆయన బ�ై బిల్ యొక్క అంశం పుస్కము యొక్క కేంద్ముగాను హృదయముగాను ఉన్నాడు; ఆయన షారోను రోజా, ఆయన వలిపద్మము, నేను నా బ�ై బిల్ ను తెరచిన ప్తిసారి పుస్కము యొక్క ప్భువు అక్కడ ఉన్నాడు. పుస్కము యొక్క ఆరంభములో, ఆయన భూమికి రూపమునిచ్చాడు, ఆయన ఆశ్య దుర్ముగా ఉన్నాడు ఆయన తుఫానును ఎదురించుచున్నాడు, అరణ్ములో మండుచున్న పొ ద ఆయన, అహరోను చిగురించిన కర్, నేను బ�ై బిల్ లో ఎక్కడ చూసినా నేను దేవుని కుమారుని చూసతా ్ను. మోరియా పర్వతము మీద గొర్రె పిల్, ఆకాశము నుండి భూమి మీదకు నిచ్చెన, కిటికీకి కట్టి యున్న ెర్ దారం, మరియు ప�ై కెత్బడిన సర్పం, ఎడారిలో కొట్బడిన బండ, దుడడు ్కర్ దండము కలిగియున్న కాపరి, నా ప్భువు యొక్క ముఖమును నేను కనుగొంటాను నేను పుస్కమును తెరచిన ప్తిసారి. ఆయన స్త్ రీ సంతతి, కన్ గర్భమున పుట్టి న రక్షకుడు;

ఆయన దావీదు కుమారుడు, ప్జలచే తృణీకరించబడినవాడు, కృపా సౌందర్వస్్ములు గలవాడు రాజరిక అహరోను వేదిక,

133

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online