Christ: The Theme of the Bible, Telugu Edition
సమస్లు ఉన్నాయి: (1) చాలా సందర్భాలలో చారిత్రి క విషయాల నుండి ఆత్మీయ విషయాలను విడదీయుట సాధ్ము కాదు. మరియ వ్భిచారము చేస్తే కన్గర్భ జననము అంటే అర్ము ఏమిటి? అది చారిత్రి క లేక శారీరిక సత్ము కాకపో తే, అది వేదాంతపరంగా కూడా ఒక కల్పనే అవుతుంది కదా. రక్పు మరకలు లేని సిలువ ఉంటే సిలువ దేనిని సంబో ధిసతు ్ంది? శరీరము అద్భుతముగాను సంపూర్ముగాను యోసేపు సమాధి నుండి తిరిగి లేవకపో తే క్రీ సతు ్ పునరుతథా ్నమును గూర్చి మాటలా ్డుటలో ఎలాంటి అర్ము ఉండదుకదా. (cf. 1 కొరింథీ. 15:17). (2) అంతేగాక, చారిత్రి క విషయాలకు (ఉదా. పరలోకం, నిత్త్వం) సూట�ై న అనుబంధములేని సిదధా ్ంతాల మీద ఒకని నమ్మకము సంబంధము ఉన్నవాటి ద్వారా శాసించబడుతుంది. సర�ై న రుజువులు కలిగియున్నవాటినే తప్పిదములు అని అంటే ఒకడు చారిత్కముగా లేక వాస్వికతలో పరీక్ష ిచబడలేని లేఖన సత్ములను ఎలా నమ్మగలడు? ేసు మాటలలో, “భూసంబంధమ�ై న సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధ మ�ై నవి మీతో చెప్పినె డల ఏలాగు నమ్ముదురు?” (యోహాను 3:12). “లేఖనము నిరర్కము కాదు” (యోహాను 10:35) అని ేసు చెప్పాడు కాబట్టి , ఒకడు లేఖనములు క్రీ సతు ్ను గూర్చి తప్పిదములు లేని గ్ంథములు అని నమ్ముట తప్పుకాదు. మరలా, “ఆకాశమును భూమియు గతించిపో యిననే గాని ధర్మశాస్్మంతయు నెరవేరువరకు దానినుండి యొక పొ ల్యినను ఒక సునై నను తప్పిపో దని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను” (మత్యి5:18). ఆయనను కేవలం నిరీక్షణ ద్వారా బయలుపరచిన పాత నిబంధన యొక్క తప్పిదములు లేని స్థి తిని ేసు నిరథా ్రించగలిగితే, క్రొ త్ నిబంధన కూడా క్రీ సతు ్ యొక్క అనువాదము మరియు ప్త్క్షతకు మరింత ప్రా ముఖ్మ�ై న తప్పిదములులేని గ్ంథముగా ఉంది అని చెప్పుటకు ఇది సరిపో తుంది. క్రీ సతు ్ మరియు లేఖనము రెండు ప్త్క్షతలే. దేవుని వ్క్తీ కరణలుగా, రెంటికి గొప్ప విలువ ఉంది. అయితే, క్రీ సతు ్ వ�ై పు చూపుట లేఖనముల యొక్క ప్రా ముఖ్మ�ై న ఉద్దే శము కాబట్టి క్రీ సతు ్ లేఖనముల కంటే గొప్పవాడు. ఒకడు క్రీ సతు ్ను గూర్చి కలిగియున్న అవగాహన లేఖనములో ఇవ్వబడినవాటి కంటే గొప్పదికాదు కాబట్టి , క్రీ సతు ్ను గూర్చి సంపూర్ జఞా ్నము కొరకు ప్తి ద�ై విక సత్ము చాలా ప్రా ముఖ్మ�ై నదే. దీని వలన, ఒకడు బ�ై బిల్ లో దేని వ�ై పుకు తిరిగినా దానిలో ప్భువును చూడగలడు అనే సంతృప్తి ని క్రై స్వుడు కలిగియుండవచ్చు.
132
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online