Christ: The Theme of the Bible, Telugu Edition

కాబట్టి , బ�ై బిల్ ప్రే రణకు క్రీ సతు ్ మూలముగా ఉన్నాడు. ద�ై విక ఆరంభము మరియు పాత నిబంధన అధికారమును గూర్చి ఆయన ఏమ�ై తే చెప్పాడో, అదే ఆయన కరొ ్త్ నిబంధన యొక్క అపొ స్లుల అధికారము కొరకు వాగదా ్నము కూడా చేసాడు. ఇది సత్ము అనుటకు రుజువు క్రీ సతు ్ వాగదా ్నము చేసిన, క్రొ త్ నిబంధన రచయితలు వాదనచేసిన, మరియు ఆదిమ సంఘము అంగీకరించిన ప్రే రణలో అనగా పాత నిబంధన లేఖనముల వలెనే క్రొ త్ నిబంధన రచనలు కూడా ద�ై విక అధికారము కలిగియున్నవి అన్న విషయములో కనిపిసతు ్ంది. క్రీ సతు ్: బ�ై బిల్ పుస్కాల నిర్యానికి మూలము బ�ై బిల్ కొరకు ఉపయోగించబడిన canon అను పదమునకు అర్ము ఏమనగా విశ్వాసము మరియు అభ్యసమునకు “నియమము” (గ్రీ కు, Kanon) లేక “విధి”గా పరిగణించబడిన రచనలు. అనగా, లేఖనముల యొక్క “కేనన్” అనగా ద�ై విక అధికారముతో సథా ్పించబడిన పుస్కములు. మరొక మాటలో ఒక పుస్కము దేవుని ద్వారా ప్రే రేపించబడితే అది “కేననికల్” అని పిలువబడుతుంది. ఒక పుస్కము యొక్క “canonicity (నిర్యాత్మకత)” లేక ద�ై విక అధికారము దానికి ఆ అధికారమును ఇచ్చిన దేవుని ద్వారా నిరథా ్రించబడుతుంది. అయితే, ఈ రచనలను సేకరించి అంగీకరించిన ద�ై వజనుల ద్వారా ఈ నిర్యాత్మకత కనుగొనబడి గుర్తి ంచబడాలి. అయితే ఒక నిర్యించబడిన పుస్కము యొక్క విశేష గుణములకు సంబంధించి ఇది ఒక సమస్ను లేవనెతతు ్తుంది. దేవుడు ప్రే రేపించిన పుస్కాలు ఏవి అని సంఘము ఎలా గుర్తి ంచగలదు? ఆదిమ సంఘము ఆ గురుతులను ఈ విధంగా చూసింది: 1. ఈ పుస్కము ఒక దేవుని సేవకుని ద్వారా వ్రా యబడిందా? 2. రచయిత దేవుని ప్వక్గా నిరథా ్రించబడడా ్డా? 3. దేవుని గూర్చి అది సత్మును చెబుతుందా (మునుపటి ప్త్క్షతల ద్వారా తెలియజేయబడిన విధంగా)? 4. దానిలో దేవుని శక్తి ఉందా (ఉదాహరణకు, క్ష మాభివృద్ధి కొరకు)? 5. అది దేవుని ప్జల ద్వారా అంగీకరించబడిందా?

16

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online