Christ: The Theme of the Bible, Telugu Edition
ఉన్నాయి. కుమరా ్న్ వద్ ఉన్న మెస్సీయ తెగ వారి దగ్ర కూడా అఫో క్రి ఫాకు చెందిన పుస్కాలు ఉన్నాయి గాని వారు వాటికి అంత ప్రా థాన్తను ఇచ్చినటలు ్ లేదు. (Millar Burrows says అఫో క్రి ఫాను గూర్చి చెబుతూ అంటాడు, “ఈ రచనలలో ఏవి కూడా లేఖనములుగా గౌరవించబడడా ్యి అనుటకు ఎలాంటి కారణము లేదు” ( More Light on the Dead Sea Scrolls. New York: Viking, 1958, p. 178). కుమరా ్న్ వారు అఫో క్రి ఫాను నిర్య పుస్కాలకు వెలుపల వాటిగా భావించుటకు పండితులు వేర్వేరు రుజువులను ఇసతా ్రు: (1) అఫో క్రి ఫా పుస్కాల మీద ఎలాంటి వ్యఖ్యనాలు లేకపో వుట, (2) అఫో క్రి ఫా పుస్కాలు బాగుచేసిన చర్మం వంటి విలువ�ై న వాటి మీద వ్రా యబడియుండినటలు ్ కనుగొనుటలో విఫలమగుట, (3) మరియునిర్య పుస్కాలు వ్రా యబడిన విధంగా అఫో క్రి ఫా పుస్కాలు ఒక విశేషమ�ై న లిపిలో వ్రా యబడియుండినటలు ్ కనుగొనుటలో విఫలమగుట. 2 పుస్కాల నిర్యమును గూర్చి యేసు యొక్క సాక్షము ముందుగా గమనించినటలు ్, ేసు దినములలో పాత నిబంధన యొక్క పూర్తి పుస్క నిర్యము “ధర్మశాస్్ము మరియు ప్వక్లు” అను మాట ద్వారా సంబో ధించబడేది. ఇది క్రొ త్ నిబంధనలో సుమారు పన్నెండు సారలు ్ కనిపిసతు ్ంది (cf. మత్యి 5:17; లూకా 16:16; అపొ . 24:14), మరియు ప్తి సారి ఇది పాత నిబంధన అంతటిని సంబో ధించింది (యూదుల యొక్క ఇరవ�ై -రెండు పుస్కాలు లేక ప్రొ టెస్టె ంట్ యొక్క ముప -తొమ్మిది పుస్కాలు). మత్యి 11:13లో ఈ పదము యొక్క పరిమితి స్పష్ముగా సూచించబడింది; “ధర్మశాస్్ము మరియు ప్వక్లు” అంటే మోషే కాలము నుండి బాప్తి స్మమిచ్చి యోహాను కాలము వరకు వ్రా యబడిన ప్రే రేపించబడిన రచనలు అన్నియు. అయితే ఇది పాత నిబంధన పుస్కల నిర్యమును గూర్చి క్షుణ్ంగా మాటలా ్డదు (దీనిని ఇతర మూలముల ద్వారా నిరథా ్రించాలి); యూదా “ధర్మశాస్్ము మరియు ప్వక్ల” వలె ఇది పాత నిబంధన పుస్కాల నిర్యము యొక్క పరిమితులను బయలుపరుసతు ్ంది. కాబట్టి , పాత నిబంధన అంతా రెండు భాగములలో సంబో ధించబడింది, ధర్మశాస్్ము మరియు ప్వక్లు. 3 ే సు ఈ భాగములను 2 ఈ విషయమును గూర్చి మరింత వివరణ కొరకు చూడండి N. L. Geisler and William Nix, A General Introduction to the Bible (Chicago: Moody, 1988), chap. 11 or From God to Us, chap. 8. 3 Cf. Manual of Discipline, I, 3; VIII, 15.
18
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online