Christ: The Theme of the Bible, Telugu Edition

సంబో ధించబడింది, “ భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అను గ్హించెను అని వ్రా యబడినటటు ్.” “మోషే కోరిన బహుమానమును అర్పించమని” ేసు కుషటు ్వ్యధిగలవానిని కోరినప్పుడు లేవీయకాండము సంబో ధించబడింది (మత్యి 8:4, cf. లేవీ. 14:2). యోహాను 3:14లో మాటలా ్డుతూ ేసు సంఖ్యకాండమును సంబో ధించాడు, “అరణ్ములో మోషే సర్పమును ఏలాగు ఎత్తె నో...” (cf. సంఖ్య. 21:9). ధర్మశాస్్ములో అన్నిటికంటే ఎక్కువ ేసు ద్వితీయోపదేశకాండమును సంబో ధించాడు. అయన ఈ పుస్కములోని మూడు ఉద్రణల ద్వారా అపవాదిని ఎదురించాడు (మత్యి 4:4, cf. ద్వితీ. 8:3; మత్యి 4:7, cf. ద్వితీ. 6:16; మత్యి 4:10, cf. ద్వితీ. 6:13). మార్కు 12:29లో, ేసు ద్వితీ. 6:4లోని ప్రా ముఖ్మ�ై న లేఖన భాగమును సంబో ధిసతూ ్ అంటాడు, “మన దేవుడ�ై న ెహోవా అద్వితీయుడగు ె హోవా.” ద్వితీ. 24:1-4లోని విడాకులను గూర్చి ేసు సంబో ధించాడు (మార్కు 10:4), మరియు ద్వితీ. 25:5లోని సహోదర చట్మును 25:5 (మత్యి 22:24), మరియు ఇతరులను ఆయన సంబో ధించాడు. ఎస్తే రు మరియు పరమగీతము వంటి పుస్కాలను ేసు వ్క్తి గతంగా పరీక్ష ిచని మాట వాస్వమ�ై నప్పటికీ, అవి పుస్క నిర్యము యొక్క నియమాలను పాటించాయి. ఏ విధంగా కూడా అవి వివాదములో ఉన్న పుస్కాలు కాదు. ేసు మరియు/లేక యూదులు అఫో క్రి ఫాను అంగీకరించారు అని భావించేవారి మీదే వాటిని రుజువు చేసే భారము ఉంటుంది. ప్వక్ల న డి యేసు స బో ధనలు ప్వక్లు మిగిలిన పాత నిబంధన అంతటిని సంబో ధిసతా ్రు. ెహోషువ మరియు న్యయాధిపతులను ేసు సంబో ధించలేదుగాని, సమూే లు మరియు రాజులను గూర్చి మాటలా ్డాడు. “సముఖపు రొట్టె ను” దావీదు భుజించుట (1 సమూ. 21:1- 6) మత్యి 12:3-4లో ప్సతా ్వించబడింది. విధవరాలికి ఏలియా చేసిన పరిచర్ (1 రాజులు 17) లూకా 4:25లో ప్సతా ్వించబడింది. దినవృత్ంతములు మత్యి 23:35లో ప్సతా ్వించబడింది (cf. 2 దిన. 24:21). ఎజ్రా -నెహెమ్య యోహాను 6:31లో ప్సతా ్వించబడడా ్యి (cf. నెహెమ్య 9:15), “ఆయన వారికి భుజించుటకు ఆకాశము నుండి ఆహారమును ఇచ్చెను” (ఈ కథనము కీర్నలు 78:24 లేక 105:40 నుండి సేకరించబడియుండవచ్చు). ఎస్తే రు లేక యోబు రెండు కూడా ేసు సూటిగా ప్సతా ్వించలేదు.

21

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online