Christ: The Theme of the Bible, Telugu Edition

ముందు కనుపరచిన తరువాత, వారు అన్నారుగదా, “నీవు అన్నియు ఎరుగుదువని మేము కనుగొంటిమి” (యోహాను 16:30). రెండవ రాకడను గూర్చి ఆయనకు తెలియదు అన్న విషయములో (మార్కు 13:32), ఒక దేవునిగా ఆయనకు అది తెలుసు; ఒక మనుస్యునగా మాత్మే తండ్రి ఆయనకు దానిని బయలుపరచలేదు (అపొ . 1:7). ఫిలిప్పీ. 2:7లో ేసు దేనిని ఖాళీ చేసుకున్నప్పటికీ, అది ఆయన ద�ై వత్వము మరియు ద�ై విక గుణాలు మాత్ం కాదు (సర్వజఞా ్నం), ఎందుకంటే దేవుడు మార్పు చెందడు (మలాకీ 3:6; యాకోబు 1:17). ద�ై వ మానవునిగా, ేసులో రెండు విశేష గుణములు ఉండేవి, ఒకటి అపరిమితమ�ై న జఞా ్నం మరియు రెండవది పరిమిత జఞా ్నం. నవరతారంగా రికతు ్డ�ై నప్పుడు, ఆయన తన ద�ై వత్వమును విడిచిపెట్లేదు, కాని దాని యొక్క బాహ్ ప్దర్శనను మరియు ద�ై వ శకతు ్ల యొక్క స్వతంత్ ఉపయోగమును విడిచిపెటటా ్డు. ఒక మానవునిగా తండ్రి బో ధించినవాటిని గూర్చి ేసు పరిమిత జఞా ్నము కలిగియున్నాడు (మత్యి 11:27). మానవ స్వభావములో ేసు ఒక బాలునిగా జఞా ్నములో ఎదిగాడు (లూకా 2:52). అయితే మానవునిగా ఆయనకు అన్ని విషయములు తెలియదు అనే సత్ము ఆయన ఎరిగియున్నవాటికి మరియు చేసిన వాటిలోని ద�ై విక అధికారమును తిరస్కరించలేవు. అంతేగాక, మనం చూసినటలు ్, ఆయన దేవుని కుమారుడని మరియు బ�ై బిల్ దేవుని వాక్మని మాత్ం ఆయన బో ధించాడు. అవును, ేసు బో ధించినవాటిలో ఆయన తండ్రి కంటే తక్కువవానిగా ఉన్నాడు. ేసు “తండ్రి నా కంటే గొప్పవాడు” (యోహాను 14:28) అని మరియు “నా యిష్మును నెరవేర్చు కొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్ము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని” (యోహాను 6:39) అని బో ధించినప్పుడు ఇది స్పష్మ�ై య్యిది. అపొ స్లుడ�ై న పౌలు కూడా తన రచనలలో ఇదే చెప్పాడు, “క్రీ సతు ్నకు శరస్సు దేవుడని” (1 కొరింథీ. 11:3), మరియు “సమస్మును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్ము కుమారుడు తనకు సమస్మును లోపరచిన దేవునికి తానే లోబడును” (1 కొరింథీ. 15:28, AV). అయితే, తన కార్ములో మరియు పనిలో కుమారుని యొక్క తక్కువ స్థి తి ఆయన జఞా ్నమును మరియు స్వభావమును పరిమితం చేయలేవు. కుమారుడు తన భూలోక పనిలో తండ్రి కంటే తక్కువ�ై నప్పటికీ, స్వభావములో మాత్ం ఆయన తండ్రి ని పో లియున్నాడు (యోహాను 10:30; 5:23; 1:1). క్రీ సతు ్కు తరువాత

29

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online