Christ: The Theme of the Bible, Telugu Edition

సథా ్నమిచ్చుట ద�ై వత్వములో ఒక క్మము ఉన్నది అని మాత్మే బో ధిసతు ్ంది గాని క్రీ సతు ్ బో ధలో ఎలాంటి బలహీనత లేక తప్పిదము ఉందని మాత్ం కాదు. ేసు యొక్క మానవ జఞా ్నంలో కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పుట ఒక విషయమ�ై తే, ఆయన బో ధలలో తప్పిదములు ఉన్నాయని చెప్పుట మరొక విషయం. నరవతారిగా ేసు క్రీ సతు ్ యొక్క పరిమితులులేని ద�ై వత్వముకు కొన్ని పరిమితులు పెట్టి నా ఆయన ఎన్నడు పాపము చేయలేదు (హెబ్రీ 4:15; 1 యోహాను 3:5), అదే విధంగా ఆయన జఞా ్నములో ఎలాంటి పరిమితులు పెట్బడినప్పటికీ, ఆయన బో ధించినదాని మాత్ం ఆయన ఎన్నడు తప్పిపో లేదు (cf. యోహాను 8:40, 46). కలు ్ప్ంగా, క్రీ సతు ్ బో ధించిన దానిలో సత్మునకు ఎలాంటి పరిమితులు ఉన్నాయనుటకు రుజువులేదు, మరియు ఆయన బో ధలో ఎలాంటి తప్పిదము లేదు. అయినను ేసు చారిత్రి క విశ్లే షక విషయాలను పట్టి ంచుకొనక కేవలం వేదాంతపరమ�ై న మరియు ఆత్మీయ విషయాలను మాత్మే అనుసరించాడని కొందరు విశ్లే షకులు అంటారు. అయితే అలా కాదు, ఎందుకంటే ఆయన ప్కటనలు అన్ని పాత నిబంధన యొక్క చరిత్ మరియు ప్రా మాణికతను గూర్చినవే, మరియు ే సు యొక్క న�ై తిక ఆత్మీయ ప్కటనల యొక్క అధికారము పాత నిబంధన ప్జల మధ్ భిన్నత్వముల మీద మరియు ఆయన సంబో ధించిన సన్నివేశాల మీద ఆధారపడియుండేది (యోహాను 8:56-58). “ భూసంబంధమ�ై న సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమ�ై నవి మీతో చెప్పినె డల ఏలాగు నమ్ముదురు?” (యోహాను 3:12) అని చెప్పినప్పుడు ేసు ఈ అభ్యతరమును గూర్చి మాటలా ్డుతున్నాడు. అనగా, సూటిగా ఉన్న పరీక్ష ిపదగిన చారిత్రి క విషయాలలో క్రీ సతు ్ యొక్క కథనములను మనం నమ్మలేకుండా ఉంటే, పరీక్ష ిచుటకు ఆస్కారం లేని ఆయన చెప్పిన ఆత్మీయ విషయాలను ఎలా నమ్మగలము? మరియు ేసు చారిత్క ద�ై విక అధికారమును నిశ్చయపరచిన అదే పాత నిబంధనే చారిత్కముగా నిజమ�ై నది అని అనేక పురావసతు ్శాస్్ తవ్వకాలు నిరథా ్రించాయి. 5

5 చూడండి Geisler and Holden, A Popular Handbook of Biblical Archaeology (Harvest House, 2013).

30

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online