Christ: The Theme of the Bible, Telugu Edition

అగత్ము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్ ప్వక్లును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను ” (24:26-27). పాత నిబంధనలోని మెస్సీయ లేఖనములలోని ద�ై విక వ్యఖ్యనమును తాజాగా తెలుసుకొని వారి గుండెలు మండుచు, వారి అనుభవమును వారు పదకొండు మందికి తెలియజేశారు (24:32-35). వారి వివరణ ముగియుటకు ముందే ేసు వారికి ప్త్క్షమ�ై , వారితో కలసి భుజించి అన్నాడు, “మోషే ధర్మశాస్్ములోను ప్వక్ల గ్ంథములలోను, కీర్నలలోను నన్నుగూర్చి వ్రా యబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను” (లూకా 24:44).ే సు ఈ శష్యలకు ఏమ�ై తే చెప్పాడో పాత నిబంధనకు ఖచ్చితముగా అదే క్రీ సతు ్ కేంద్రి త పద్తిగా ఉన్నది అనేది ఆశ్చర్య కలిగిసతు ్ంది. కాని ఆశ్చర్పో వలసిన పని లేదు, ఎందుకంటే లూకా తన సువార్లో మరియు అపొ స్లుల కార్ములలో ఈ పద్తిని స్పష్ంగా వివరిసతా ్డు. అయితే సాధారణ పద్తి క్రీ సతు ్ స్వయంగా ఆయన శష్యలకు ఇచ్చాడు మరియు “అప్పుడు వారు లేఖనములు గ్హించునటలు ్గా ఆయన వారి మనస్సును తెరచి క్రీ సతు ్ శ్మపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు వ్రా యబడియున్నది. ెరూషలేము మొదలుకొని సమస్ జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్కటింపబడును . . . (లూకా 24:45-47). క్రీ సతు ్ ఆయన మరణము, పునరుతథా ్నము మరియు తరువాత జరుగు ప్పంచ సువార్తీ కరణను గూర్చి పాత నిబంధనలోని గొప్ప మెస్సీయ ప్వచనాలను వారికి చూపాడని ఇది చెబుతుంది. లూకా సువార్లో ఇవ్వబడిన మెస్సీయ ప్వచనాలు లూకా సువార్లో లూకా మెస్సీయ ప్వచనము పట్ క్రీ సతు ్ యొక్క ఆలోచనను ఉత్మముగా వర్ణి సతా ్డు, మరియు ఆయన సువార్లో కూడా దీనిని గూర్చి అనేక లేఖనభాగములు ఉన్నాయి. పాత నిబంధన ఈ క్రి ంది విషయాలను ప్వచించింది అని లూకా చెబుతాడు: 1. మెస్సీయ ముందు వెళ్ళువాని యొక్క పరిచర్ (లూకా 1:17, cf. మలాకీ 4:5-6)

34

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online