Christ: The Theme of the Bible, Telugu Edition
2. ఆయన జన్మ స్లము యొక్క ప్సతా ్వన (లూకా 2:11, cf. మీకా 5:2) 3. బాప్తి స్మమిచ్చు యోహాను ద్వారా పరిచయం (లూకా 3:4-6, cf. ె షయా 40:3-5; లూకా 7:27, cf. మలాకీ 3:1) 4. నజరేతులోని సమాజ మందిరములో ేసు చేసిన ప్కటనలు (లూకా 4:18, 19, cf. ెషయా 61:2) 5. జయోత్సాహ ప్వేశం (లూకా 19:38, cf. కీర్నలు 118:26) 6. దేవాలయమును శుద్ధి చేయుట (లూకా 19:46; ెషయా 56:7; Jer. 7:11) 7. నిషేధించబడిన మూలరాయి (లూకా 20:17, cf. కీర్నలు 118:22) 8. దావీదు యొక్క ప్భువు (లూకా 20:42, cf. కీర్నలు 110:1) 9. మనుష్కుమారుడు మహిమలో తిరిగి వచ్చుట (లూకా 21:27; Dan. 7:13) 10. క్రీ సతు ్ అపరాధములు చేసినవారితో లెక్కించబడుట (లూకా 22:37; ె షయా 53:12) 11. ఆయన వస్్ము కొరకు చీటలు ్ వేయుట (లూకా 23:34, cf. కీర్నలు 22:18) లూకా సువార్లోని అనేక వచనములు మెస్సీయయొక్క జీవితము మరియు పరిచర్ను గూర్చి మాటలా ్డతాయి. అపొ స్లుల కార్ములలో, లూకా అనేక మెస్సీయ ప్వచననాల యొక్క ఉపయోగమును గూర్చి వ్రా సతా ్డు, దానిలో ఎక్కువ క్రీ సతు ్ యొక్క మరణ పునరుత్ థా నములను గూర్చి మరియు అన్యలకు సువార్ పరిచర్ను గూర్చి మాటలా ్డతాయి మరియు నిస్సందేహంగా ేసు పునరుతథా ్నము తరువాత ఆయన శష్యలకు పాత నిబంధనను గూర్చి బో ధించిన వాటిని తెలియజేసతా ్యి (లూకా 24:46-47). మరొక మాటలో, అపొ స్లుల కార్ములలో లూకా అపొ స్లుల ప్సంగములలో నుండి మాటలా ్డుతున్నటలు ్ అనిపిసతు ్ంది మరియు ఇది పునరుతథా ్నము తరువాత ేసు శష్యలకు బో ధించిన క్రీ సతు ్ కేంద్రి త పద్తి.
35
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online