Christ: The Theme of the Bible, Telugu Edition
కార్ములలో దీని ద్వారా ేసు ఏమి అభిప్రా యపడడా ్డో తెలియజేశారు. ఈ పద్తి యొక్క తదుపరి వివరణ రోమా మరియు గలతీ పత్రి కలో కనిపిసతు ్ంది మరియు లూకా అనుచరించిన పౌలు మరిన్ని పాత నిబంధన లేఖనాలను క్రీ సతు ్కు అనువర్తి సతా ్డు. ఈ పట్టి కలు పాత నిబంధనలోని మెస్సీయ ప్వచనములన్నిటిని చెప్పవు; అవి కేవలం మెస్సీయయొక్క జీవితము, మరణం పునరుతథా ్నమును గూర్చిన కొన్ని ముఖ్ లేఖన భాగములను మాత్మే చెబుతాయి. వాస్వానికి, పునరుతథా ్నము తరువాత ఆయన శష్యలకు ప్త్క్షమ�ై నప్పుడు పాత నిబంధనను వివరించుటకు ే సు ఉపయోగించిన పద్తిని అవి తెలియజేసతా ్యి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, పాత నిబంధన ప్వచనాల యొక్క నెరవేర్పును గూర్చి ేసు చేసిన ప్కటనలు బలవంతముగా చేయబడినవి కావు (as Hugh Schonfield asserted in The Passover Plot ), అనగా ఆయన కావాలని లేక మోసపూరితముగా తన జీవిత సంఘటనలను మెస్సీయను గూర్చిన ప్వచనాలతో ముడిపెటటు ్ట కాదు. వాస్వానికి, నజరేయుడ�ై న ేసు యొక్క జీవితములో నెరవేర్చబడిన కొన్ని మెస్సీయ ప్వచనాలు ఆయన మానవ అదుపుకు మించినవిగా ఉన్నాయి, అవి: (1) ఆయన జన్మ సథా ్నము (మీకా 5:2); (2) ఆయన జన్మ సమయం (దాని. 9:25 ff.) మరియు విధానం (ె షయా 7:14); (3) ఐగుపతు ్నకు పారిపో వుట (హోషేయ 11:1); (4) నజరేతులో ఆయన బాల్య (ె షయా 11:1, cf. మత్యి 2:23); లేక (5) ఆయన మరణ విధానం (కీర్నలు 22:16) మరియు పొ డవబడుట కూడా (జెకర్య 12:10). పాత నిబంధన ప్వచనాలు ేసు అవగాహనలో నెరవేర్చునప్పుడు కూడా (ఉదా, మత్యి 3:15; 5:17; 26:54), ఆయన మెస్సీయ గుణములను తెలియపరచుటకు సన్నివేశాలను ఆయన శాసించాడు అనుటకు కూడా ఆధారాలు లేవు. భిన్నంగా, ప్వచన నెరవేర్పు లేక తన సొ ంత మెస్సీయ గుర్తి ంపును గూర్చి పెద్గా ప్చారం జరగాలని కూడా ఆయన కోరలేదు. ఆయన బాప్తి స్మము పొ ందిన సమయంలో, ఆయన స్వయంగా కాక పరలోకము నుండి ఒక స్వరము ఆయన దేవుని కుమారుడని తెలియజేసింది (మత్యి 3:17). ఆయన రూపాంతరము కూడా తనకు అతి సన్నిహితముగా ఉన్న ముగగు ్రు శష్యల మధ్లో గుటటు ్గా జరిగింది (మత్యి 17:1 ff.). ప్జలు ఆయనే మెస్సీయ అని తెలుసుకున్నప్పుడు కూడా “మనుష్కుమారుడు మరణము నుండి తిరిగి లేచు వరకు ఎవ్వరికి చెప్పవద్ని ే సు వారిని హెచ్చరించాడు” (మార్కు 9:9). కొన్ని సందర్భాలలో ఆయన మెస్సీయ
38
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online