Christ: The Theme of the Bible, Telugu Edition
కాదా అని సూటిగా అడగబడిన ప్శ్నలకు కూడా సూటి జవాబు ఇవ్వకుండా ేసు తప్పించుకున్నాడు (యోహాను 18:33 ff.; మత్యి 11:4-5). తానే మెస్సీయ అని ే సు చేసిన ప్కటనలు కూడా రహస్యగా ఇవ్వబడినవి (cf. యోహాను 4:26) లేక ఆయన శష్యలకు మాత్మే ఇవ్వబడినవి (cf. యోహాను 16:28-29). తానే మెస్సీయ మరియు దేవుని కుమారుడని ేసు ప్కటించాడు, కాని ఆయన ఎన్నడు కూడా ప్వచనాలను ఆసరాగా వాడుకోలేదు లేక మెస్సీయ ప్వచనాల నెరవేర్పులోనికి తన జీవిత సన్నివేశాలను జతపరచుటకు కూడా ఆయన బలమ�ై న ప్యత్నం చేయలేదు. క్రీ సతు ్: పాత నిబ ధన యాజకత్వములయొక్క నెరవేర్పు కేవలం మెస్సీయ ఆలోచనలో మాత్మే క్రీ సతు ్ పాత నిబంధన యొక్క అంశం మరియు నెరవేర్పు కాదు. పాత నిబంధన యొక్క మరొక క్రీ సతు ్ కేంద్రి త ఆలోచన హెబ్రీ 10:5-7లో (కీర్నలు 40:6-8 నుండి) ేసు చెప్పిన మాట ద్వారా కనిపిసతు ్ంది. ఈ లేఖన భాగము రానున్న మెస్సీయను గూర్చి లేక అభిషికతు ్డ�ై న రాజును గూర్చి మాటలా ్డదుగాని ఒక పరిపూర్మ�ై న యాజకుని గూర్చి మాటలా ్డుతుంది, ఒక నాయకుని వలె యూదులు పెటటు ్కున్న ఆశలను నెరవేర్చువాడు కాదు కాని ఒక మధ్వర్తి గా తమ కొరకు మార్ము సరాళము చేయువాడు. పూర్తి ఉద్రణ ఈ విధంగా ఉంది: “కాబట్టి ఆయన ఈ లోకమందు ప్వేశిచునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్హోమములును పాపపరిహారార్బలులును నీకిష్మ�ై నవికావు. అప్పుడు నేను గ్ంథపుచుట్లో నన్నుగూర్చి వ్రా యబడిన ప్కారము, దేవా, నీ చిత్ము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.” ఇక్కడ ఉన్న సందర్భము ద్వారా మరియు హెబ్రీ పత్రి క అంతటి నుండి మనకు ఏమి అర్మవుతుంది అంటే, పాత నిబంధన గ్ంథములలో క్రీ సతు ్ను గూర్చి వ్రా యబడియుండుటకు కారణము ఆయన లేవీయయాజకత్వమును మరియు బలుల వ్వస్ను నెరవేరుసతా ్డు. హెబ్రీ పత్రి క మెస్సీయ ప్వచనమునకు మరికొన్ని వచనములను జతపరుసతు ్ంది అన్న మాట సత్ము: • “దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది” (1:8, కీర్నలు 45:6 నుండి) • “నీవు నీతిని ప్రే మించితివి” (1:9, కీర్నలు 45:7 నుండి)
39
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online