Christ: The Theme of the Bible, Telugu Edition

• “దేవుడు . . . నిన్ను . . . అభిషేకించెను” (1:9, కీర్నలు 45:7 నుండి) • “ప్భువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి” (1:10-11, కీర్నలు 102:25-26 నుండి) • “మనుష్యున జఞా ్పకము చేసికొనుటకు వాడేపాటివాడు?” (2:6-8, కీర్నలు 8:4-6 నుండి) • “నీ నామమును నా సహోదరులకు ప్చురపరతును” (2:12, కీర్నలు 22:22 నుండి) • “నేనాయనను నమ్ముకొనియుందును” (2:13, ెషయా 8:17-18 నుండి). అహరోను యాజకత్వము యొక్క నెరవేర్పు అయితే, ఈ క్రి ంది చర్చలో తెలుపబడినటలు ్, హెబ్రీ పత్రి కలోని ముఖ్ వక్కాణము క్రీ సతు ్ అహరోను యాజకత్వమును నెరవేర్చుట గూర్చినది. పాత నిబ ధన యాజకత్వ క్మమును యేసు పరిపూర్ము చేసతా ్డు అహరోను మరియు క్రీ సతు ్ యొక్క యాజకత్వాలను పో ల్చినప్పుడు వారు ఒకే క్మమును పాటించరని బయలుపడుతుంది. అహరోను క్మములో ముందుగా కనిపించినది క్రీ సతు ్ యాజకత్వములో పరిపూర్ము చేయబడింది. క్మము ఇది పరిపూర్మ�ై నది అహరోను ఏమి చేసాడు: క్రీ సతు ్ ఏమి చేసాడు: • భూమి మీద ప్త్క్ష గుడారములోని ప్వేశిచాడు • పరలోక మందిరములోనికి ప్వేశిచాడు (6:19) • సంవత్సరానికి ఒక సారి ప్వేశిచాడు • అందరి కొరకు ఒకేసారి ప్వేశిచాడు (9:25-26) • తెర వెనుకకు వెళ్ళాడు • తెరను చింపాడు (10:20) • అనేక బలులను అర్పించాడు • ఒకే బలిని అర్పించాడు (10:11¬12) • తన సొ ంత పపము కొరకు బలి అర్పించాడు • మన పాపము కొరకు మాత్మే అర్పించాడు (7:27) • ఎదదు ్ల రక్మును అర్పించాడు • ఆయన సొ ంత రక్మును అర్పించాడు (9:12)

40

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online