Christ: The Theme of the Bible, Telugu Edition

క్రీ సతు ్ ఒక నూతన యజకత్వ క్మమును సథా ్పి చాడు లేవీయయాజకత్వము అపరిపూర్మ�ై నది; కాబట్టి , అది పరిపూర్త కొరకు ఎదురుచూసింది. క్రీ సతు ్ లేవీయ క్మమును కనీసం ఏడు మార్ములలో అధిగమించాడు. ఆయన అహరోను వరుసలో యాజకుడ�ై నప్పటికీ (క్రి ంద పటమును చూడండి), క్రీ సతు ్ అహరోను వరుసకు ఉన్నతముగా ఉన్న మెల్కిసెదేకు వరుస లో యాజకునిగా ఉన్నాడు. ఈ కరొ ్త్ వరుస ఈ క్రి ంది విధములలో లేవీయ యాజకత్వమును అధిగమించింది: స్వభావము: అహరోను క్మము: మెల్కసెదేకు క్మము: పవిత్త తాత్కాలిక నిత్మ�ై న (7:21-23) యాజకుడు బలహీనమ�ై నది పాపములేనిది (7:26) యాజకత్వము మార్పుపొ ందునది మార్పులేనిది (7:24) పరిచర్ కొనసాగునది చివరిది (9:12, 26) ధ్యనం అపరిపూర్మ�ై నది పూర్మ�ై నది (2:14-18) బలి సరిపో నిది (పాపమును తీసివేయుటకు) సరిపో యినది (10:11-12) విజఞా ్పన అన్నిటిని మించినదికాదు అన్నిటిని మించినది (7:25) లేవీయ వరుస అపరిపూర్మ�ై నదిగాను అశాశ్వతముగాను ఉన్నది కాబట్టి అది పరిపూర్మ�ై న శాశ్వతమ�ై నదాని కంటే ముందు వచ్చింది. పాత వరుస క్రీ సతు ్ యొక్క యాజకత్వ పనిలో కనిపించు కార్మునకు ఒక ఛాయగా మాత్మే ఉన్నది; అది ఒక పరంపర మరియు ఆచారమును ఇస్తే , క్రీ సతు ్ వాస్వికతను న�ై పుణ్తను ఇచ్చాడు. క్రీ సతు ్ ప్త్యక గుడారము యొక్క రకములను నెరవేర్చాడు పాత నిబంధనలోని యాజకత్వము మాత్మే క్రీ సతు ్కు ఛాయగా లేవు, కాని ప్త్క్ష గుడారము మరియు బలులు కూడా క్రీ సతు ్ యొక్క ఛాయలుగా ఉన్నాయి. పర్వతము మీద తను బయలుపరచబడిన పద్తిలో ప్త్క్ష గుడారమును నిర్మించమని మోషేకు చెప్పబడింది, ఎందుకంటే అది “పరలోక మందిరమునకు ప్తిరూపముగాను ఛాయగాను ఉంది” (హెబ్రీ 8:5). ప్త్క్ష గుడారమును గూర్చిన వివరణలను హెబ్రీ

41

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online