Christ: The Theme of the Bible, Telugu Edition

పత్రి క రచయిత పూర్తి గా ఇవ్వలేదు (cf. 9:5), కాని దీనిని గూర్చి క్రొ త్ నిబంధన మనలను సందిగ్ములో ఉంచదు. యోహాను అంటాడు “ఆ వాక్ము [క్రీ సతు ్] శరీరధారిై , కృపాసత్సంపూరణు ్డుగా మనమధ్ నివసించెను [‘గుడారము వేసెను’ లేక ప్త్క్ష గుడారమును నిర్మించెను] . . . మనము ఆయన మహిమను కనుగొంటిమి (యోహాను 1:14). ఒక విశ్వాసికి “ఆయన శరీరమ�ై న తెర” ద్వారా ేసు ఒక నూతన జీవముగల మార్మును తెరచెను అని హెబ్రీ పత్రి క మనకు తెలియజేసతు ్ంది (10:20). దీని ఆధారముగా, ప్త్క్ష గుడారములోని పనిముట్ యొక్క అవసరము మరియు క్రీ సతు ్ యొక్క వ్క్తి త్వము మధ్ గుర్తి ంపును చేయుట క్రై స్వులకు ఒక ఆనవాయితీగా మారింది. కొన్ని సారలు ్ అట్టి అధ్యనము పరిమితులు దాటే అవకాశం ఉన్నా, అట్టి పో లికను కరొ ్త్ నిబంధన మరియు క్రీ సతు ్ చెప్పిన మాటల పరిమితిలో ఉపయోగించగలిగితే అది తగిన పరిమితిలోనే ఉంటుంది. క్రీ సతు ్ ప్త్యక గుడారము యొక్క రకములను నెరవేర్చాడు ప్త్యక గుడారము విధము విధము క్రీ సతు ్ ప్కటన ఒక ద్వారము నేను ద్వారమును (యోహాను 10:9) ఇత్డి బలిపీఠం అనేక మందికి క్యధనము (మార్కు 10:45) ఇత్డి గంగాళము నేను మిమ్మును శుద్ధి చేయకపో తే (యోహాను 13:8, 10) దీపములు నేను వెలుగును (యోహాను 8:12) రొట్టె నేను రొట్టె ను (యోహాను 6:48) ధూపము నేను వారి కొరకు ప్రా ర్థి ంచుచున్నాను (యోహాను 17:9) తెర ఇది నా శరీరము (మత్యి 26:26) కరుణా పీఠం నా మంద కొరకు నా ప్రా ణమును పెటటు ్దును (యోహా10:15)

42

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online