Christ: The Theme of the Bible, Telugu Edition
పాత నిబంధనలో, ప్త్క్ష గుడారము ఈ క్రి ందివాటిని ఇచ్చిన సథా ్నముగా ఉంది (1) దేవుని సన్నిధి యొక్క గుర్తి ంపు, ఇది క్రొ త్ నిబంధనలో (2) ద�ై వ వ్క్తి త్వము నరరూపమున వచ్చుటకు కారణమ�ై య్యిది ( యోహాను 1:14), మరియు దాని యొక్క రకము మరియు నెరవేర్పు (3) రక్షణ కొరకు దేవుని ప్ణాళికఉ ఉదాహరణను ఇసతు ్ంది, దానిలో: • ఒకే మార్ము— ద్వారములో నుండి
• ప్త్యమ్నాయం ద్వారా—ఇత్డి బలిపీఠం యొద్ • తరువాత, శుద్ధీ కరణ—ఇత్డి గంగాళములో • వెలుగుతో—దీపముల నుండి • మరియు జీవించుట—రొట్టె లో నుండి • ప్రా తినిథ్ము ద్వారా—యాజకుని యొక్క • విజఞా ్పనతో—ధూప వేదిక యొద్ • రక్ము ద్వారా ప్రా యశ్చత్ం—కరుణా పీఠముప�ై
పలు విధముల�ైన అర్పణలు కూడా సంపూర్మ�ై న క్రీ సతు ్ బలికి ముందు ఉన్నాయి. లేవీయ వ్వస్లో ఐదు రకముల బలులు ఉన్నాయి: (1) దహన; (2) న�ై వేద్ము (ధాన్ము); (3) సమాధాన; (4) పాపపరిహారార్; (5) అపరాధ పరిహారార్. మొదటి మూడు (సువాసన అర్పణలు) సమర్పణ బలులు మరియు చివరి రెండు (సువాసన కాని అర్పణలు) ప్రా యశ్చత్ అర్పణలు. మరొక మాటలో, మొదటి మూడు అంగీకార (దేవునికి) అర్పణలు, మరియు చివరి రెండు, ప్రా యశ్చత్ (మానవునికి) అర్పణలు. ఇప్పుడు క్రీ సతు ్ యొక్క జీవితం మరియు శ్మలు దేవునికి అంగీకారముగా ఉన్నాయి (దహన, న�ై వేద్, సమాధాన బలులను అర్పించుట), మరియు సిలువ మీద ఆయన మరణం పాపమునకు ప్రా యశ్చత్మును సహాయమును అందించింది (పాపపరిహారార్, అపరాధ పరిహారార్ బలులను అర్పించుట). (చూడండి మత్యి 3:17; ెషయా 53:10-11.)
43
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online