Christ: The Theme of the Bible, Telugu Edition

యున్నది; ఏలయనగా ఆయన ఎట్టి వాడ�ై యున్నాడో మనముకూడ ఈ లోకములో అట్టి వారమ�ై యున్నాము” (1 యోహాను 4:17). కాబట్టి పాత నిబంధనలోని ప్రే మను గుర్చిన బో ధలను ే సు పునఃనిరథా ్రించుట మాత్మే కాదుగాని అవి కరొ ్త్ నిబంధనలో పరిపూర్ ప్రే మగా మారిపో యాయి. పాత నిబంధన ధర్మశాస్్ములో దానితో ముడిపడియున్న కొన్ని శక్షలు ఉన్నాయి, కాబట్టి , అవిధేయతకు వచ్చు పరిణామాల భయం ఉండేది. ప్రే మను గూర్చి కరొ ్త్ నిబంధన ఆలోచన ప్రే మ కొరకు ప్రే రణను బలపరచి భయమును తొలగిసతు ్ంది. “భయము దండనతో కూడినది; భయపడువాడు ప్రే మయందు పరిపూర్ము చేయబడినవాడు కాడు” (1 యోహాను 4:18). ేసు ఆయన బో ధ మరియు పాపుల కొరకు తన సొ ంత జీవితము మరియు మరణము ద్వారా ఒకడు ఇతరులను తన కంటే ఎక్కువ ప్రే మించాలని చూపాడు, ప్రే మ అనునది స్వాభావిక లేక పరస్పర న�ై తికత సథా ్యి నుండి సమర్పణ న�ై తికత సథా ్యికి ఎదిగింది. అనగా, “నేను నిన్ను ప్రే మిసతు ్న్నాను కాబట్టి , నువ్వు నా కొరకు ఇది చెయ్యలని కోరుచున్నాను” అనే సథా ్యి నుండి ప్రే మ “దేవుడు నన్ను ముందు ప్రే మించాడు గనుక నేను నిన్ను ప్రే మిసతు ్న్నాను” అను సథా ్యికి ఎదిగినప్పుడు ప్రే మ పరిపూర్మవుతుంది మరియు భయము తొలగిపో తుంది. ఎందుకంటే ఒకడు ఈ “పరిపూర్మ�ై న ప్రే మ” కలిగియుంటే, వాడు పరస్పర సహాయం మార్ంలో ఆలోచించక ద�ై విక ప్రో త్సహాముగా దానిని పరిగణిసతా ్డు. యోహాను చెబుతున్నటలు ్, “ప్రి యులారా, దేవుడు మనలను ఈలాగు ప్రే మింపగా మనమొకనినొకడు ప్రే మింప బదధు ్లమ�ై యున్నాము” (1 యోహాను 4:11) లేక, మరలా, “ఆయన మన నిమిత్ము తన ప్రా ణముపెట్టె ను గనుక దీనివలన ప్రే మ ెట్టి దని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్ము మన ప్రా ణములను పెట్ బదధు ్లమ�ై యున్నాము” (1 యోహాను 3:16). కాబట్టి , పాత మరియు కరొ ్త్ నిబంధనలు ప్రే మ అను న�ై తిక బో ధలో విడదీయలేని బంధము కలిగియున్నాయి. కాని, పరస్పర ప్రే మ అను పాత నిబంధన ప్రే మ క్రొ త్ నిబంధనలో ేసు చూపిన బలిదాన ప్రే మలో పరిపూర్ం చేయబడింది.

61

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online