Christ: The Theme of the Bible, Telugu Edition

పాతదానిలోని బో ధలు క్రొ త్దానిలో పరిపూర్ చేయబడినవిే

సు పాత నిబంధన యొక్క నిజమ�ై న అర్మును పునఃనిరథా ్రించుట మాత్మేగాక, ఆయన దానిని అధిగమించాడు. ే సు మాటలలో పాత నిబంధన యొక్క నిజమ�ై న అర్ము ఏమనగా, “నీ పూర్హృదయముతోను నీ పూరణా ్త్మతోను నీ పూర్మనస్సుతోను నీ దేవుడ�ై న ప్భువును ప్రే మింప వలెననునదిే . . . నిన్నువలె నీ పొ రుగువాని ప్రే మింపవలెనను రెండవ ఆజ్యు దానివంటిదే. ఈ రెండు ఆజ్లు ధర్మశాస్్మంతటికిని ప్వక్లకును ఆధారమ�ై యున్నవని అతనితో చెప్పెను” (మత్యి 22:37, 39-40). అయితే ఈ సత్ము పాత నిబంధనలో ఉన్నదిగాని, క్రొ త్ నిబంధనలో ఇది పూర్తి గా వివరించబడింది. ఉదాహరణకు, ఆజ్ల యొక్క రెండవ పట్టి క అంతా ఒకడు ఇతరులను గూర్చి కూడా ఆలోచన చేయాలని చెబుతుంది (cf. నిర్మ. 20:12-17). దాసులతో ఎలా ప్వర్తి ంచాలి (నిర్మ. 21), పొ రిగువాని ఆస్తి పట్ ఎలాంటి గౌరవము కలిగియుండాలి (నిర్మ. 22), మరియు విరోధులను ప్రే మించుటను గూర్చి (నిర్మ. 23, cf. యోనా 4:10-11) మరియు “దీన దరిద్రు లను” ప్రే మించుటను గూర్చి కూడా (cf. హోషేయ 3:1 ff.) నియమాలు ఉన్నాయి. ప్రే మ నిజముగా పాత నిబంధనలో ఉన్నదిగాని, అది కరొ ్త్ నిబంధనలో పూర్తి గా వివరించబడింది. “నా పొ రుగువాడు ఎవడు?” అని అడుగుట ద్వారా ేసు దినాలలోని యూదులు ఈ ఆజ్ యొక్క అర్మునకు అంతరాయం కలిగించారు (లూకా 10:29). “దొంగల చేతిలోపడ్ వ్క్తి కి ఎవరు పొ రుగువారో” వివరిసతూ ్ ేసు వారికి మంచి సమరయుని కథతో జవాబు ఇచ్చాడు (10:36). మరొకమాటలో, పొ రుగువాడు అనే మాట యొక్క అర్మును పరిమితము చేయుట ద్వారా తమ పొ రుగువారు కానివారిని ప్రే మించుట అవసరము లేదని ప్జలు ఇతరులను ప్రే మించుట మానకూడదని ేసు చూపించాడు. అయితే ేసు ధర్మశాస్్ము యొక్క నిజమ�ై న అర్మును మాత్మే బయటకు తీసుకురాలేదుగాని, ప్రే మను ఉన్నత సథా ్నములో పెటటు ్ట ద్వారా ఆయన ధర్మశాస్్ము యొక్క అర్మును నెరవేర్చాడు లేక పరిపూర్ం చేసాడు. నిన్ను వలె నీ పొ రుగువారిని ప్రే మించుము అని ధర్మశాస్్ము చెబుతుంది; ఒకడు పొ రుగువానిని తన కంటే ఎక్కువ ప్రే మించగలడని ేసు సిలువ మరణములో చూపాడు. “తన స్నేహితులకొరకు తన ప్రా ణము పెటటు ్వానికంటె ఎక్కువ�ై న ప్రే మగలవాడెవడును లేడు” (యోహాను 15:13). మరియు “. . . దీనివలన ప్రే మ మనలో పరిపూర్ము చేయబడి

60

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online