Christ: The Theme of the Bible, Telugu Edition
క్రై స్వుల యొక్క మనస్సులు క్రీ సతు ్ కొరకు తెరువబడడా ్యి కాబట్టి పాత నిబంధనలో మరుగ�ై యున్న క్రీ సతు ్ను చూచుట వారికి కష్ం అవ్వకూడదు. దీని తరువాత కూడా ేసు తన శష్యలలో ఇద్రికి ఇలా చెప్పవలసివచ్చింది, “అందుకాయన అవివేకులారా, ప్వక్లు చెప్పిన మాటలనన్నిటిని నమ్మని మందమతులారా, క్రీ సతు ్ ఈలాగు శ్మపడి తన మహిమలో ప్వేశిచుట అగత్ము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్ ప్వక్లును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను” (లూకా 24:25, 27). తరువాత, ఇతర శష్యలకు, “అప్పుడు వారు లేఖనములు గ్హించునటలు ్గా ఆయన వారి మనస్సును తెరచి” (లూకా 24:45). క్రీ సతు ్ పాత నిబంధనలో మరుగ�ై యున్నాడు, అయితే ఇది క్రొ త్ నిబంధనలో శష్యలు బయలుపరచబడింది. . పాతదానిలో ఉ డి క్రొ త్దానిలో వివరి చబడుట రెండు నిబంధనల యొక్క సత్ము న�ై తికముగా అనుబంధము కలిగియున్నది, ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న బో ధలను క్రొ త్ నిబంధన వివరిస్ తు ంది. ఉదాహరణకు, పాత నిబంధన వివాహము యొక్క స్థి రత్వమును గూర్చి మాటలా ్డుతుంది, కాని మనుష్యలు దానిని భ్ష్పరిచిరి కాబట్టి , మోషే వివాహమును రదదు ్ చేయుటకు అనుమతి ఇచ్చాడు (ద్వితీ. 24:1-4). దీని ఆధారంగా, “పరిసయ్యలు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్కు వచ్చిఏ హేతువుచేతన�ై నను పురుషుడు తన భార్ను విడనాడుట న్యయమా? అని అడుగగా ” (మత్యి 19:3). మోషే ఇచ్చిన “అనుమతి”ని దేవుని “ఆజ్”గా వక్రీ కరించారు కాబట్టి , ేసు వివాహమును గూర్చి పాత నిబంధన యొక్క నిజమ�ై న బో ధను తెలియజేసతూ ్ అన్నాడు, “ ఆదినుండి ఆలాగు జరుగలేదు” (మత్యి 19:8). దేవుడు స్త్ రీ పురుషులను ఒక పవిత్మ�ై న అనుబంధములో జతపరచాడు కాబట్టి పాత నిబంధన విడాకులకు విరోధముగా ఉంది (మత్యి 19:5). మలాకీ దేవుని మాటలు చెబుతూ అంటాడు, “భార్ను పరిత్యజిచుట నాకు అసహ్మ�ై న క్రి య . . . కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులుకాకుడి” (2:16). కాబట్టి పాత నిబంధనలో వివాహమును గూర్చి ఉండి, పరంపర ద్వారా వక్రీ కరించబడిన న�ై తిక సత్మును క్రీ సతు ్ కరొ ్త్ నిబందనలో పూర్తి గా వివరించాడు. ధర్మశాస్్ము యొక్క ద�ై విక అర్మును తెలియజేయుట ద్వారా క్రీ సతు ్ ధర్మశాస్్ము యొక్క ఆలోచనను వెలికి తీసాడు.
59
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online