Christ: The Theme of the Bible, Telugu Edition
పాత నిబంధనలో క్రీ సతు ్ యొక్క ఉనికి ఆధారముగా నిబంధనల మధ్ ఉన్న అనుబంధాలను మూడు భాగములుగా విభజించవచ్చు. ప్తి సందర్భములోను ప�ై న ఇవ్వబడిన పో లికలు ఒకే విధంగా ఉన్నాయి, కాని వాటి యొక్క అర్ము వేరుగా ఉన్నది కాబట్టి నిబంధనల మధ్ ఉన్న బేధమును కనుగొనుటకు వాటిని వేర్వేరుగా పెట్డం జరిగింది. క్రీ సతు ్: పాత నిబ ధనలో మరుగుచేయబడి క్రొ త్ నిబ ధనలో బయలుపరచబడెను “ కరొ ్త్ది మరుగుచేయబడిన పాతదానిలో ఉంది, మరియు పాతది బయలుపరచబడిన క్రొ త్ దానిలో ఉంది,” అని అగస్టీ న్ చెప్పాడు లేక మరొకరు చెప్పినటలు ్, కరొ ్త్ది విడమరచిన పాతదానిలో ఉంది, మరియు పాతది విడమరచిన కరొ ్త్ దానిలో ఉంది. ఇప్పుడు క్రొ త్ నిబంధనలో క్రీ సతు ్ను చూచుటలో సమస్లేదు: సువార్లు ఆయనను ఆయన ప్జలకు ఒక ప్వక్గా పరిచయము చేసతా ్యి; అపొ స్లుల కార్ములు మరియు పత్రి కలు ఆయనను తన ప్జలకు దేవుని కుడి ప్క్కన ఉన్న యాజకునిగా పరిచయం చేసతా ్యి; ఆయన ప్జలందరి మీద రాజుగా ఉంటాడని ప్కటన గ్ంథము ప్వచిసతు ్ంది. పాత నిబ ధనలో చాలా సారలు ్ క్రీ సతు ్ను కనుగొనలేకపో వుటకు కారణములు అయితే, ప�ై ప�ై న పరిశీలిస్తే పాత నిబంధన అంతటికి క్రీ సతు ్ అంశం అను విషయం స్పష్ంగా కనిపించదు. వాస్వానికి, పాత నిబంధనలో క్రీ సతు ్ మరుగుచేయబడ్ డా డు. క్రీ సతు ్ పాత నిబంధన పేజీలలో కనిపించడు అను విషయమును యూదులు మరియు క్రై స్వులు కూడా పరిశీలిసతా ్రు. అనేకమంది యూదులు ధర్మశాస్్ అంధత్వము వలన పాత నిబంధనలో క్రీ సతు ్ను చూడలేకుండా ఉంటే (2 కొరింథీ. 3:14-16), అనేక మంది క్రై స్వులు ఆత్మీయ అజఞా ్నత వలన పాత నిబంధనలో క్రీ సతు ్ను చూడలేకయున్నారు. యూదులు తమ గ్ంథాలలో క్రీ సతు ్ను చూచుట నుండి విఫలమగుటను గూర్చి పౌలు వ్రా సతూ ్ అంటాడు: “ మరియు వారి మనస్సులు కఠినములె ను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీ సతు ్నందు కొట్టి వేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్ంథము వారు చదువునప్పుడెల్ ముసుకు వారి హృదయముల మీదనున్నది” (2 కొరింథీ. 3:14, 16).
58
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online