Christ: The Theme of the Bible, Telugu Edition

మార్మును సరాళము చేయాలి. ఇందు నిమిత్ము ఈ క్రి ంది వాటి యొక్క తాత్కాలిక స్వభావమును గూర్చి తెలియజేసతా ్యి: • అహరోను యాజకత్వము—దీనిలో “మార్పు” కావాలి (7:12) • అహరోను యాజకులు—ఇది “పరలోకపు వాటికి ఒక ప్తిరూపముగాను ఛాయగాను ఉంది” (8:5) • ధర్మశాస్్ము—ఇది కూడా “మార్పు పొ ందవలసియుంది” (7:12) • ప్త్క్ష గుడారము—ఇది వాస్వానికి “ప్తిరూపము” మాత్మే (8:5) • బలులు— ఇవి “ఆపివేయబడినవి” (10:9) • పాత నిబంధన వాగదా ్నము—అది “తప్పిదములు” లేనిదీ కాదు (8:7) మరియు అది “పాతబడిపో యి” “అంతరించిపో తుంది” (8:13) పాత నిబంధన యొక్క ఛాయ తాత్కాలికమ�ై నది కాబట్టి , పాత దానిని నిర్మూలించుటకు క్రొ త్ది చివరిదిగా ఉండాలి. కాబట్టి హెబ్రీ పత్రి క నిత్ రక్షణ (5:9), తీర్పు (6:2), విమోచన (9:12), ఆత్మ (9:14), స్వాస్్యము (9:15), నిబంధన (13:20) గూర్చి మాటలా ్డుతుంది. క్రీ సతు ్ లేవీయ వ్వస్ను నెరవేర్చు ప్థాన యాజకుడు కాబట్టి , నిరంతరము నిలచు సింహాసనం (1:8), యాజకత్వం (5:6; 7:20), పరిశుద్త (7:28), మరియు మహిమ (13:21) ఉన్నవాడు కాబట్టి ఈ నిరంతరత అంతా నిలుసతు ్ంది. పర పర న డి సత్ములోనికి యాజకత్వము, బలులు, మరియు దేవాలయమును గూర్చి ఏమ�ై తో చెప్పబడిందో అదే విశ్రా ంతి దినము మరియు పండుగలను గూర్చి కూడా చెప్పవచ్చు. “ఇవి రాబో వువాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీ సతు ్లో ఉన్నది” (కొలస్సీ. 2:17). సత్ము వెలుగులోనికి వచ్చిన తరువాత దానికి ముందు ఉన్న పరంపరల యొక్క అవసరము ఉండదు. మరొకమాటలో, పాత నిబంధనలోని రకములు కరొ ్త్ నిబంధన యొక్క సత్ము లో నెరవేర్పు పొ ందాయి. ముందు అధ్యయములో లేఖనము యొక్క క్రీ సతు ్ కేంద్రి త అవగాహనను గూర్చి మాటలా ్డాము కాబట్టి ఇక్కడ మధ్యహ్న సమయములో ఒక వ్క్తి తన నీడను దాటివెళ్ళునటలు ్ క్రీ సతు ్ పాత నిబంధనలోని లేవీయ పరంపరాచారములను

63

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online