Christ: The Theme of the Bible, Telugu Edition

నెరవేర్చాడని చెప్పుట సమంజసమే. ప్వచన వెలుగు ఉద్భవించినప్పుడు మాత్మే క్రీ సతు ్ యొక్క నీడ బారుగా ఉంది. విశ్వాసులను వేరుచేయు పాత నిబంధన పారంపరాచారములను నిలిపివేయాలని పౌలు కొలస్సి పత్రి కలో చెబుతున్నాడు. క్రీ సతు ్ “మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్మును మేకులతో సిలువకు కొట్టి . . .” (కొలస్సీ. 2:14). పౌలు అడుగుతున్నాడు, “మనుష్యల ఆజ్లను పద్తులను అనుసరించిచేత పటటు ్కొనవదదు ్, రుచిచూడవదదు ్, ముట్వదదు ్ అను విధులకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశిచిపో వును. అట్టి వి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశక్ష విషయములోను జఞా ్న రూపకమ�ై నవె ంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్హ విషయములో ఏమాత్మును ఎన్నికలేనివి.” (కొలస్సీ. 2:20-23). క్రొ త్ నిబంధన విశ్వాసి ధర్మశాస్్ నియమాల కొరకు మరణించి (3:2) క్రీ సతు ్లో ఈ ఆచారముల నుండి సత్ములోనికి ఎదిగాడు కాబట్టి అతడు “ప�ై నున్నవాటిని వెదకవలసియున్నది” (3:1). రూపకములో మరియు వ్క్తి త్వములో క్రీ సతు ్ పాత నిబంధనలో క్రీ సతు ్కు అనేక రూపకములు ఉన్నాయి, మరియు సరిగగా ్ మాటలా ్డితే వీటిని రకములుగా విభజించకూడదు. రకము లేక గురుతు (typos) అను గ్రీ కు పదము సాధారణంగా “ఉదాహరణ” అని అనువదించబడుతుంది (1 తిమోతి 4:12), మరియు దీనికి కరొ ్త్ నిబంధనలో సర�ై న అర్ము లేక క్రీ సతు ్ కొరకు కేవలం ఒక్కసారి మాత్మే ఉపయోగించబడింది (రోమా. 5:14), మరియు ఇక్కడ ఆదాము క్రీ సతు ్ యొక్క “గురుతు” అని చెప్పబడింది. క్రీ సతు ్ యొక్క రకము అంటే కొన్ని సారలు ్ “ప్తులు” ( hypodeigma ) అని (హెబ్రీ 8:5; 9:23) మరియు కొన్ని సారలు ్ “చిత్రా త్మకముగా” ( parabole ) (హెబ్రీ 9:9) అని, ఇంకొన్ని సారలు ్ “రకము” లేక ఉదాహరణ ( antitypos )(హెబ్రీ 9:24) అని అనువదించబడుతుంది. ఈ పదాలకు రకరకాల అర్ములు ఉన్నాయి, దానిలో “గోళ్ళ ముద్” (యోహాను 20:25), “హెచ్చరిక” (1కొరింథీ. 10:11), లేక “రూపకములు” (విగ్హములు) (అపొ . 7:43) ఉన్నాయి కాబట్టి కరొ ్త్ నిబంధన ఉపయోగం ద్వారా “రకము” యొక్క అర్మును కనుగొనలేము. అనువాదము యొక్క సామాన్ నియమ ఆధారంగా, రకము యొక్క అర్మును కేవలం పాత నిబంధన ప్జలు, సంస్లు, మరియు ఆచారములకు మాత్మే పరిమితము చేస్తే బాగుంటుంది మరియు ఇవి క్రీ సతు ్ తరువాత నెరవేర్చు వాటికి ద�ై విక ముందు గురుతులు. క్రీ సతు ్ కొరకు ఉపయోగించు మరి ఏద�ై నా (కరొ ్త్ నిబంధన

64

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online