Christ: The Theme of the Bible, Telugu Edition

దానిని అనువర్తి ంచినా లేకపో యినా) ఒక రూపకము లేక ఉదాహరణ అని మాత్మే పిలువబడుతుంది. ఒక రకము కేవలం క్రీ సతు ్ను మాత్మే చిత్రీ కరించలేదు గాని క్రీ సతు ్ దాని యొక్క పనిని నెరవేరుసతా ్డు అనుటకు ఇది ఒక ప్వచనము. పాత నిబంధన బలులు, దేవాలయము, యాజకత్వము, మరియు పర్వములు అలాంటివే. శాశ్వతము కాని కొన్ని ముందు-రూపకములు ఇవ్వబడెనుగాని అవి క్రీ సతు ్లో పరిపూర్త వ�ై పు చూపాయి. అయితే, ఈ రకములు గాక, క్రీ సతు ్కు సరిగా అన్వయించబడు అనేక రూపకములు పాత నిబంధనలో ఉన్నాయి. వీటిలో కొన్ని క్రొ త్ నిబంధన క్రీ సతు ్కు అన్వయిసతు ్ంది మరియు కొన్నిటిని అన్వయించదు. ముందు కోవలలో ఉన్నవి ఏవనగా: • చేప కడుపులో యోనా గడిపిన మూడు పగళ్ళు మరియు రాత్రు లు (మత్యి 12:40) • సొ లొమోను మరియు అతని జఞా ్నం (మత్యి 12:42) • అరణ్ములోని “బండ” (1 కొరింథీ. 10:4) • పరలోకము నుండి “మన్నా” (యోహాను 6:41) • అరణ్ములో “సర్పము” (యోహాను 3:14) క్రీ సతు ్ను గూర్చి పాత నిబంధనలో ఉండి క్రొ త్ నిబంధనలో ఆయన కొరకు ఉపయోగించబడని రూపకములను వేరుచేయుట కష్మవుతుంది. మరొకవ�ై పు, ఉదాహరణగా, పాత నిబంధనలో క్రీ సతు ్ కొరకు ఉపయోగించబడిన “రూపకాలను” కేవలం కరొ ్త్ నిబంధనలో అన్వయించబడినవాటికి మాత్మే పరిమితము చేయుట మంచిది కాదు. ప�ై న ఇవ్వబడిన పట్టి కలో ఉన్న సామాన్ నియమాలను ఉపయోగించుట మంచిది. అనగా క్రీ సతు ్ మెస్సీయ బాధ్తలోని ముఖ్ భాగమును తెలియజేసతూ ్ బ�ై బిల్ లో మెస్సీయ రూపకము కలిగియున్నవి. పాత నిబంధనలో క్రీ సతు ్ కొరకు ఉపయోగించబడిన కొన్ని రూపకాలు క్రి ంద ఇవ్వబడినవి: • నోవాహు యొక్క భద్త ఓడ (ఆది. 7; cf. 1 పేతురు 3:21) • ఇస్సాకు బలి (ఆది. 22; cf. యోహాను 3:16, హెబ్రీ 11:19) • ఆకాశము నుండి భూమి మీదికి యాకోబు నిచ్చెన (ఆది. 28; cf. యోహాను 1:51; 14:6)

65

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online