Christ: The Theme of the Bible, Telugu Edition
• సహోదరులచే అమ్మివేయబడిన యోసేపు (ఆది. 37; cf. యోహాను 1:10- 11) • ఆశ్య పురములు (ద్వితీ. 4, 19; cf. I పేతురు 5:7; మత్యి 11:28) • బంధుత్వ విమోచకుడు (రూతు 4; cf. గలతీ. 3:13) • ప్రే మ, మొ. (పరమగీతం; cf. ఎఫెసీ. 5:25) పరమగీతములో కొన్ని అద్భుతమ�ై న క్రీ సతు ్ రూపకాలు ఉన్నాయి, అవి “పదివేలలో అతి సుందరుడు” (5:10), “మేలిమి బంగారము” (5:11), మరియు “అత్యత ప్రి యుడు” (5:16, ASV) వంటివి. అయితే, దీనికి ఎన్నో రూపకము మరియు దృషటా ్ంతములు జతపరచిన మతవాదం, దీనిని సంఘము కొరకు క్రీ సతు ్ యొక్క ప్రే మగా వర్ణి ంచింది. అయితే ఈ ప్రే మ గీతమును క్రీ సతు ్ను గూర్చిన రూపకము కంటే కూడా ఒక ఉదాహరణగా ఉపయోగించుట మంచిది. పాత నిబంధనలో క్రీ సతు ్ యొక్క ఈ “రూపకముల”కు ఒకడు ఏ పేరును పెట్టి నా, ఒక రకము లేక ఉదాహరణ, పాత నిబంధనలోని రూపకము కరొ ్త్ నిబంధనలోని వ్క్తి త్వ సత్ము కంటే బలహీనముగా ఉంటుంది. క్రొ త్ నిబంధన క్రీ సతు ్కు అనేక రూపకములను ఇసతు ్ంది; అది మెస్సీయ ఫో టో ఆల్బమ్ వంటిది అయితే కరొ ్త్ నిబంధన క్రీ సతు ్ యొక్క స్వరూపమును ఇసతు ్ంది. క్రీ సతు ్: పాత నిబ ధనలో ప్వ చబడి క్రొ త్ నిబ ధన సారా శములో నెరవేర్చబడుట మూడు నిబంధనల అనుబంధమునకు మూడవ ఆలోచన కూడా ఉంది, ఇది క్రీ సతు ్లో ప్వచించబడినదానికి మరియు క్రీ సతు ్లో నెరవేర్చబడిన దానికి మధ్ అనుబంధము. ఇది మెస్సీయ ప్వచనము యొక్క ప్రా ముఖ్త. ఆదికాండము (3:15) నుండి మలాకీ (4:2) మధ్లో అనేక మెస్సీయ వాగదా ్నములు ఉన్నాయి మరియు వాటిలో కొన్ని ముందుగానే చర్చించాము. ప్వచనము న డి చరిత్లోనికి చరిత్ ప్వచనముతో అనుబంధము కలిగియున్నటలు ్ కరొ ్త్ నిబంధన పాత నిబంధనతో అనుబంధము కలిగియున్నది. ఇప్పుడు పాత నిబంధనలో క్రీ సతు ్ను గూర్చి పలు “ప్వచనాలు” చేయబడినవి, వాటిలో కొన్ని ఇతరుల కంటే స్పష్ముగా
66
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online