Christ: The Theme of the Bible, Telugu Edition
ఉన్నాయి. ఈ పాత నిబంధన ప్వచనాలు క్రీ సతు ్లో కనీసం మూడు మార్ములలో నెరవేర్చబడడా ్యి: 1. కరొ ్త్ నిబంధన సాధారణంగా ఉపయోగించునటలు ్ కొన్ని ప్వచనాలు క్రీ సతు ్ను గూర్చి సూటిగా ప్వచించేవి కాబట్టి అవి ఆయన కొరకు చక్కగా ఉపయోగించవచ్చు. 2. ఇతర ప్వచనాలు క్రీ సతు ్ను గూర్చి సూటిగా చెప్పునవి కానప్పటికీ అవి నియమములో మెస్సీయకు సంబంధించినవి కాబట్టి కరొ ్త్ నిబంధన రచయితలు వీటిని క్రీ సతు ్ కొరకు ఉపయోగించారు. 3. ముందుగా చెప్పని లేక కరొ ్త్ నిబంధన ద్వారా క్రీ స్ తు కొరకు ఉపయోగించబడని కొన్ని “ప్వచనాలు” ఉన్నాయి కాని మెస్సీయ నియమము కలిగియున్న లేఖన భాగముల వలెనె ఇవి ఆయన చేసిన కార్ములను రూపకముగా చూపుతాయి కాబట్టి వాటిని క్రీ సతు ్ కొరకు ఉపయోగించవచ్చు. ఇవి “మెస్సీయ నియమాలకు” భిన్నంగా “మెస్సీయ రూపకము”లు అని పిలువబడతాయి. నాలుగవ రకమ�ై న మెస్సీయ ప్వచనము కూడా ఉంది. ఇది ఆయనను గూర్చి ముందు చెప్పినదిై నా అవకాశము రాలేదు కాబట్టి కరొ ్త్ నిబంధన దీనిని క్రీ సతు ్ కొరకు ఉపయోగించలేదు. నిర్మ. 24:17లోని “యాకోబు తార” ఇట్టి ప్వచనమునకు ఉదాహరణగా ఉంది. మెస్సీయ ప్వచనాలయొక్క నెరవేర్పు మొదటిగా, రానున్న మెస్సీయ లేక రక్షకుని గూర్చి చేసిన ప్వచనాలకు నెరవేర్పుగా అనేక సన్నివేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, క్రీ సతు ్ను గూర్చి ఈ ప్వచనాలు చెప్పబడినవి: 1. స్త్ రీ సంతతి (ఆది. 3:15) 2. షేము వంశావళికి చెందినవాడు (ఆది. 9:26) 3. అబ్రా హాము సంతతి (ఆది. 12:3; 15:5)
67
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online